హోమ్ /వార్తలు /సినిమా /

Suriya: హీరో సూర్య పెద్ద మనసు.. రియల్ హీరో అంటున్న అభిమానులు..

Suriya: హీరో సూర్య పెద్ద మనసు.. రియల్ హీరో అంటున్న అభిమానులు..

5. సూర్య: ఆకాశం నీ హద్దురా సినిమాతోనే ట్విట్టర్‌లో హాట్ టాపిక్ అయ్యాడు సూర్య.

5. సూర్య: ఆకాశం నీ హద్దురా సినిమాతోనే ట్విట్టర్‌లో హాట్ టాపిక్ అయ్యాడు సూర్య.

Suriya | తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈయన మరోసారి పెద్ద మనసు చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు.

  తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈయన మరోసారి పెద్ద మనసు చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా చితికిపోయింది. పెద్ద హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్‌కు పెద్దగా ప్రాబ్లెమ్ లేకపోయినా.. సినిమా రంగంపై ఆధారపడి ఎంతో మంది పేద కళాకారులు బతుకులు వెళ్లదీస్తున్నారు. వాళ్లందరికీ షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో పనిలేకుండా పోయి పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని హీరోలు తమవంతుగా వీరిని ఆదుకోవడానికి తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన సినిమా వాళ్ల కోసమే కాకుండా ఆర్ధికంగా చితికి పోయిన మాములు ప్రజలను ఆదుకోవడానికి  సూర్య రూ. 5 కోట్ల  ఆర్ధిక సాయం చేయాలనుకుంటన్నట్టు సూర్య ప్రకటించాడు.

  uriya akasham nee haddura to be stream on amazon prime, suriya akasham nee haddura ,trivikram, suriya, tollywood news, NTR 30,NTR 30 update,Ntr trivikram new film news,NTR 30 news,ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే,సమంత
  అమెజాన్ ప్రైమ్‌లో ఆకాశం నీ హద్దురా.. సూర్య అధికారిక ప్రకటన. Photo : Twitter

  సూర్య లేటెస్ట్ మూవీ ‘శూరరై పోట్రు. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్యపాత్రలో నటించారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్లో రూ. 5 కోట్లను లాక్‌డౌన్‌లో ఆర్ధికంగా చితికిపోయిన వారిని ఆదుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం తన సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయలేని కారణంగా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నట్టు సూర్య తెలిపారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Suriya, Tollywood

  ఉత్తమ కథలు