Home /News /movies /

TAMIL STAR HERO AJITH SURPRISE GIFT TO BAHUBALI PRABHAS TA

ప్రభాస్‌ను సర్‌ఫ్రైజ్ చేసిన అజిత్.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా..

ప్రభాస్, అజిత్ (ఫైల్ ఫోటో)

ప్రభాస్, అజిత్ (ఫైల్ ఫోటో)

Prabhas Ajith | ప్రస్తుతం ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ సెట్‌కు అజిత్ అనుకోకుండా వెళ్లి ప్రభాస్ సర్‌ప్రైజ్ చేసినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ సెట్‌కు అజిత్ అనుకోకుండా వెళ్లి ప్రభాస్ సర్‌ప్రైజ్ చేసినట్టు సమాచారం.

కొన్న గంటల పాటు వీళ్లిద్దరు వాళ్ల సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను మాట్లాడుకున్నట్టు సమాచారం. అజిత్ మంచి మనసు తెలుసుకున్న ప్రభాస్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తిన్నట్టు సమాచారం. ఈ సెట్‌లో వీళ్లిద్దరు ఫోటోలు కూడా తీసుకున్నారట. కానీ ఆ ఫోటోలు మాత్రం బయటకు రాలేదు.

ప్రస్తుతం అజిత్..బాలీవుడ్‌లో హిట్టైయిన ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్‌ను బోనికపూర్ నిర్మించడం విశేషం. ఈ సినిమాలో విద్యాబాలన్, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి కోరిక ప్రకారం తమిళంలో అజిత్‌తో సినిమా తీస్తున్నట్లు బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్‌గా శ్రీదేవి ప్రథమ వర్థంతికి అజిత్ కుటుంబ సమేతంగా వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే కదా.

 

 
First published:

Tags: Ajith, Kollywood, Prabhas, Tamil Cinema, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు