నయనతారను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి.. లేడీ సూపర్ స్టార్‌ పై రాధా రవి వివాదాస్పద వ్యాఖ్యలు..

నయనతార,రాధారవి

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు ముత్తు ఫేమ్ రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా నయనతారపై ఈయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

  • Share this:
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు రాధిక అన్న రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..నయనతార నటించిన ‘కోళయుథిర్ కాలం’ అనే సినిమా ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలె చెన్నైలో నిర్వహించారు. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికే నిర్మాత, దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి డ్రాప్ ఔట్ అయ్యారు. ఇంకా పూర్తికానీ ఈ  సినిమాకు రాధారవి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈయన రజినీకాంత్ హీరోగా నటించిన ‘ముత్తు’,నరసింహా’ సినిమాతో పాటు పలు సినిమాల్లో విలన్‌గా నటించారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పై ప్రసంగిస్తూ నయన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నయనతారను అందరు లేడీ సూపర్ స్టార్ అంటారు. అంతేకాదు అందరు ఆమెను ఎంజీఆర్,శివాజీ గణేషన్‌లతో సమానంగా చూస్తారు. ఎంజీఆర్,శివాజీ గణేషన్ చాలా గొప్పవాళ్లు. అలాంటి వాళ్లతో నయనతారను పోలుస్తున్నందకు చాలా బాధగా ఉందన్నారు. నయనతార మంచి నటే కాబట్టి ఇన్ని రోజులు ఇండస్ట్రీలో నెగ్గుకొస్తోంది.

Tamil Senior Actor Radha Ravi Controversial commnets on lady super star Nayanthara,nayanathara,దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు ముత్తు ఫేమ్ రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా నయనతారపై ఈయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.Radha Ravi,nayanathara radha ravi,radha ravi controversial comments on nayanathara,senior tamil actor radha ravi controversial comments on lady super star nayanathara,nayanathara movies,nayanathara syeraa narasimha reddy,nayanathara hot photos,jabardasth comedy show,Andhra pradesh News,Tamil nadu News,Andhra pradesh political,Tamil nadu cinme News,Raadhika Sarathkumar vignesh shivan Varalaxmi Sarathkumar Chinmayi Sripaada Radha ravi comments on nayanathara,నయనతార,రాధా రవి,నయనతార రాధా రవి,నయనతార పై రాధా రవి అనుచిత వ్యాఖ్యలు,నయనతార సైరా నరసింహారెడ్డి, నయనతార రాధ రవి రాధిక శరత్ కుమార్ విఘ్నేష్ శివన్ శ్రీపాద చిన్మయి వరలక్ష్మి శరత్ కుమార్ పైర్,నయనతార పై రాధా రవి కాంట్రవర్షన్ కామెంట్స్,రాధా రవి రజినీకాంత్ నయనతార చిరంజీవి,టాలీవుడ్ న్యూైస్,కోలీవుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
నయనతార


ఆమెపై ఎన్ని వివాదాలు ఉన్న తట్టుకొని నిలబడ్డారు. ఇలాంటి విషయాలను తమిళనాడు ప్రజలు నాలుగు రోజులకు మించి గుర్తుపెట్టుకోరు. ఒకప్పుడు సినిమాల్లో దేవతా పాత్రలు అంటే కే.ఆర్.విజయనే సంప్రదించే వారు. కానీ ఇపుడు దెయ్యాల పాత్రలంటే నయనతారనే సంప్రదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నయనతార హార్రర్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. చెప్పాలంటే నయన్ చూసి దెయ్యాలు కూడా పారిపోతాయన్నారు. రాధారవి ఈ ప్రసంగం చేసినపుడు అక్కడ నయనతార లేదు. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నపుడే నయనతార ప్రచార కార్యక్రమంలో పాల్గొననంటూ ముందే నిర్మాతలతో  అగ్రిమెంట్ చేసుకుంటోంది.  అందుకే ఈ ప్రచార కార్యక్రమంలో నయనతార హాజరు కాలేదు. ఇక రాధారవి చేసిన వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇక నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖలు ఖండించారు.ఇప్పటికే నయన్ ప్రియుడు విఘ్నేష్ తో పాటు చిన్మయి శ్రీపాద,రాధారవి చెల్లెలు రాధిక శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్‌లు ట్విట్టర్ వేదికగా రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
First published: