నయనతారను మళ్ళీ టార్గెట్ చేసిన రాధారవి.. ఈ సారి మాత్రం..

రాధారవి, నయనతార

దెయ్యం పాత్రలు పోషించి ఎంతోమందితో తిరిగిన నయనతార దేవత పాత్రలు చేయడానికి ఎలా పనికొస్తుందని గతంలో రాధా రవి చేసిన వ్యాక్యలు తమిళ చిత్ర సీమలో పెద్దదుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రాధారవి నయనతారను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం తమిళ సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
దెయ్యం పాత్రలు పోషించి ఎంతోమందితో తిరిగిన నయనతార దేవత పాత్రలు చేయడానికి ఎలా పనికొస్తుందని గతంలో రాధా రవి చేసిన వ్యాక్యలు తమిళ చిత్ర సీమలో పెద్దదుమారం రేపిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈవిషయంపై నయనతార అభిమానులు రాధారవి పై ఫైర్ అయ్యారు. కొందరు ఆమె పారితోషకం, స్టార్‌డమ్ చూసి తట్టుకోలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని రాధారవి తీరును  దుయ్యబట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రాధారవి ఈ సంఘటన పై స్పందించారు. నేను పారితోషకాన్ని పెద్దగా పట్టించుకోను అని చెప్పారు. డబ్బులు తక్కువ తీసుకున్నంత మాత్రాన్న ఆమె కంటే ఏవిషయంలోనూ నేను తక్కువ కాను అని సమాధానం ఇచ్చారు.మీరు నయన్ విషయంలో క్షమాపణలు చెప్పాలని చాలామంది డిమాండ్ చేసారు కదా విలేఖరులు ప్రశ్నించగా...నేనేందకు క్షమాపణలు చెప్పాలి. ఆమె విషయంలో నేను చేసిన వ్యాఖ్యలు నిజమని చాలా మంది ఒప్పుకున్నారు. ఆ విషయం చెప్పడానికి ఎవరు  బహిరంగంగా మాత్రం ఎవరు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో మీడియాలోని ఒక వర్గం కావాలని నన్ను టార్గెట్ చేసారన్నారు.

tamil senior actor radha ravi again targetted lady super star nayanathara,nayanathara,Radha Ravi,nayanathara radha ravi,nayanathara twitter,radha ravi again targetted nayanathara,radha ravi controversial comments on nayanathara,radha ravi,radha ravi speech,nayanthara radha ravi,radha ravi about nayanthara,radha ravi latest speech,nayanthara,radha ravi chinmayi,radha ravi interview,radha ravi speech latest,radha ravi speech about nayanthara,nayanthara about radha ravi,nayanthara movies,radha ravi troll nayanthara,radha ravi trolls nayanthara,nayanthara reply about radha ravi,nayanthara opens up about radha ravi,Radha Ravi Supspended By DMK,Radha Ravi Suspended By Tamil Film Industry,senior tamil actor radha ravi controversial comments on lady super star nayanathara,nayanathara movies,nayanathara syeraa narasimha reddy,nayanathara hot photos,jabardasth comedy show,Andhra pradesh News,Tamil nadu News,Andhra pradesh political,Tamil nadu cinme News,Raadhika Sarathkumar vignesh shivan Varalaxmi Sarathkumar Chinmayi Sripaada Radha ravi comments on nayanathara,నయనతార,రాధా రవి,నయనతార రాధా రవి వివాదం,మరోసారి నయనతార ను టార్గెట్ చేసిన రాధా రవి,నయనతార రాధా రవి,నయనతార పై రాధా రవి అనుచిత వ్యాఖ్యలు,డీఎంకే పార్టీ నుంచి రాధా రవి సస్పెండ్,తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి సస్పెండ్, నయనతార సైరా నరసింహారెడ్డి, నయనతార రాధ రవి రాధిక శరత్ కుమార్ విఘ్నేష్ శివన్ శ్రీపాద చిన్మయి వరలక్ష్మి శరత్ కుమార్ పైర్,నయనతార పై రాధా రవి కాంట్రవర్షన్ కామెంట్స్,రాధా రవి రజినీకాంత్ నయనతార చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
నయనతార,రాధారవి


ఒకవేళ నయనతార బాధపడి నన్ను క్షమాపణలు కోరితే..  అప్పుడు సారీ చెప్పడానికి నేను సిద్హమే అంటూ గతంలో  తాను చేసిన పనిని సమర్ధించుకునే ప్రయత్నం చేసారు . మరోవైపు విలేఖరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా సినీ పరిశ్రమలో పోటీ అనేది కామన్.. నా తరువాత చాలామంది ఈ రంగంలోకి వచ్చి స్టార్లు అయ్యారు. నేను వాళ్లపై ఎందుకు కామెంట్ చేయడంలేదు అంటూ ఎదరు ప్రశ్నించారు. ఏదేమైనా నయనతారను తానన్న మాటల్లో ఎలాంటి తప్పు లేదు మరోసారి కుండబద్దలు కొట్టారు రాధారవి . ఈ సంఘటన జరిగాక చాలామంది స్టార్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాధారవిని విమర్శించారు. ఒక మహిళను ఆ విధంగా అందరిముందు అగౌరవపరచడం సరికాదని రాధారవి తీరుపై మండిపడ్డ సంగతి తెలిసిందే కదా.
First published: