నయనతార ప్రియుడు చేసిన వ్యాఖ్యలపై తమిళ నిర్మాతల సీరియస్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

సినిమాల విషయంలోనే కాదు..ప్రేమ వ్యవహారంలో నయనతార రూటే సెపరేటు. చుట్టి ఎన్ని వివాదాలున్న తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకల మన్ననలు అందుకుంటూ లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చూపెడుతోంది.లేెటెస్ట్‌గా నయనతార తాజా ప్రియుడు ఆమె నటించిన ఒక సినిమాపై చేసిన కామెంట్స్‌పై నిర్మాతలు మండిపడుతున్నారు.

  • Share this:
సినిమాల విషయంలోనే కాదు..ప్రేమ వ్యవహారంలో నయనతార రూటే సెపరేటు. చుట్టి ఎన్ని వివాదాలున్న తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకల మన్ననలు అందుకుంటూ లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చూపెడుతోంది. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి హీరోగా ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమాలో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. మరోవైపు నాగార్జున హీరోగా నటించబోతున్న ‘బంగార్రాజు’ సీక్వెల్‌లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఈ భామ తమిళంలో ‘కొలయుతిర్ కాలం’ అనే సినిమా చేసింది. వెంకటేష్, కమల్ హాసన్ ఫేమ్ చక్రి తోలేటి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరో వైపు ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను తమిళంలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడాని నిర్మాతలు రెడీ అయ్యారు.

Tamil Producers Serious About Nayanathara boy friend Vignesh Shivan Comments on Kolaiyuthir Kaalam Movie,nayanathara,nayanathara twitter,kolaiyuthir kaalam,vignesh shivan,nayanthara,kolaiyuthir kaalam press meet,nayanthara vignesh shivan,nayanthara kolaiyuthir kaalam,nayanthara vignesh shivan latest,nayanthara and vignesh shivan,kolaiyuthir kaalam trailer,vignesh shivan nayanthara,radha ravi speech about nayanthara,radha ravi about nayanthara,radha ravi speech kolaiyuthir kaalam,radha ravi speech against nayanthara,nayanthara controversy,vignesh shivan comments on kolaiyuthir kaalam movie,nayanathar Producers fires vigesh shiavan,Kollywood News,Tollywood News,నయనతార,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార కొలయుతిర్ కాలం మూవీ,విఘ్నేష్ శివన్ కామెంట్స్ నయనతార మూవీ,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,
ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

ఈ నేపథ్యంలో.. ఈ  సినిమాను నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌కు చూపించింది. ఈ సినిమాను చూసిన నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్స్  చూసి ఈ సినిమాను తీసిన నిర్మాతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన విఘ్నేష్ శివన్ ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేదని చేసిన కామెంట్స్ చూసి ఈ సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రాలేదని సమాచారం.

Tamil Producers Serious About Nayanathara boy friend Vignesh Shivan Comments on Kolaiyuthir Kaalam Movie,nayanathara,nayanathara twitter,kolaiyuthir kaalam,vignesh shivan,nayanthara,kolaiyuthir kaalam press meet,nayanthara vignesh shivan,nayanthara kolaiyuthir kaalam,nayanthara vignesh shivan latest,nayanthara and vignesh shivan,kolaiyuthir kaalam trailer,vignesh shivan nayanthara,radha ravi speech about nayanthara,radha ravi about nayanthara,radha ravi speech kolaiyuthir kaalam,radha ravi speech against nayanthara,nayanthara controversy,vignesh shivan comments on kolaiyuthir kaalam movie,nayanathar Producers fires vigesh shiavan,Kollywood News,Tollywood News,నయనతార,నయనతార విఘ్నేష్ శివన్,నయనతార కొలయుతిర్ కాలం మూవీ,విఘ్నేష్ శివన్ కామెంట్స్ నయనతార మూవీ,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,
ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార

అంతేకాదు ఈ మూవీ కోసం అడ్వాన్సులు ఇచ్చిన బయ్యర్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంతకు ముందు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడ్డవాళ్లు ఈ సినిమా రైట్స్ వద్దని చెప్పేస్తున్నారట. దాంతో విఘ్నేష్ శివన్‌పై నిర్మాతలు మండిపడుతున్నారు. అంతేకాదు తమ సినిమాకు జరిగిన డ్యామేజ్ గురించి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆయన కామెంట్స్‌తో జరిగిన నష్టాన్ని భర్తీ చేయమని పట్టుపడుతున్నారు. మరి ఈ మ్యాటర్‌లో నయనతార..విఘ్నేష్ శివన్‌కు సపోర్ట్ చేస్తుందా ..లేకపోతే నిర్మాతలకు బాసటగా నిలుస్తుందా అనేది చూడాలి.

First published: