సినీ ప్రియులకు శుభవార్త.. ఇకపై 24 గంటలు థియేటర్స్‌లో వినోదం..

కరోనా దెబ్బకు థియేటర్స్ ఖాళీ

ప్రస్తుతం మార్కెట్‌లో సినిమాల మధ్య పోటీ కారణంగా చిన్న సినిమాలకు సరైన థియేటర్స్ దొరకడం లేదు. దీంతో రోజుకు నాలుగు షోలు కాకుండా ఐదో షోకు పర్మిషన్ ఇవ్వాలని ఈ షోను చిన్న సినిమాకే కేటాయించాలని ఎప్పటి నుంచో చిన్న నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అంతకాదు 24 గంటలు థియేటర్స్ ఓపెన్‌గా ఉంచబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 • Share this:

  గత కొంత కాలంగా చిన్న సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్‌కు సరైన థియేటర్స్ దొరకడం లేదు. పెద్ద సినిమా నిర్మాతల విషయానికొస్తే.. వాళ్లకు స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడంతో పాటు చాలా థియేటర్స్‌పై వాళ్లు ఆజమాయిషీ ఉండటంతో వాళ్లు తెరకెక్కించే సినిమాలకు థియేటర్స్ అనేవి పెద్ద ఇష్యూనే కాదు. పెద్ద చిన్న అని కాకుండా ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ అనేవాడే పెద్ద దిక్కు. వారి లేనిదే సినిమానే లేదు. ఒక చిత్రానికి కొబ్బరికాయ కొట్టింది మొదలు సినిమా థియేటర్‌కు వచ్చే వరకు నిర్మాతలు పడే టెన్షన్ మాములుగా ఉండదు. పెద్ద నిర్మాతలుక థియేటర్స్ పై కమాండ్ ఉండటంతో వారికి ఒకింత రిలీఫ్‌గా ఉంటారు. అదే చిన్న నిర్మాతల విషయానికొస్తే వారి పరిస్థితి అత్యంత దయనీయమనే చెప్పాలి.
  Tamil nadu state government to open Movie theaters 24 hours very soon..telugu states also thinking on this issue,theatre,southern film producers,suresh babu press meet,theatres bandh,cinema theatres bandh,telugu news,telugu producers,digital service provider rates,south indian film industry,telugu cinema bandh,theater,tollywood,producer suresh babu,theatres bandh from march 2018,theatre producer,suresh babu,d suresh babu press meet,tamil cinema bandh,movies,producers,tollywood news,trailer,theatre strike,movie producers,24 hours,24 hour,24 hours theatre,jabardasth comedy show,anasuya bharadwaj,rashmi gautam,ram charan,upasana kamineni,ram charan twitter,upasana kamineni twitter,tollywood,kollywood,andhra pradesh news,telangana news,థియేటర్స్,మూవీ థియేటర్స్,టాకీస్,మల్టీప్లెక్స్,24 గంటలు థియేటర్స్,రామ్ చరణ్,తెలుగు సినిమా నిర్మాతలు,సినీ ప్రియులు,తమిళ నాడు,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,
  మల్టీప్లెక్స్ థియేటర్స్
  ప్రస్తుతం మార్కెట్‌లో సినిమాల మధ్య పోటీ కారణంగా చిన్న సినిమాలకు సరైన థియేటర్స్ దొరకడం లేదు. దీంతో రోజుకు నాలుగు షోలు కాకుండా ఐదో షోకు పర్మిషన్ ఇవ్వాలని ఈ షోను చిన్న సినిమాకే కేటాయించాలని ఎప్పటి నుంచో చిన్న నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇక చిన్న సినిమాల నిర్మాతల రిక్వెస్ట్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. ఇక పక్క స్టేట్స్ విషయానికొస్తే.. అక్కడ ఓ మోస్తరు సినిమాలకు కూడా ప్రత్యేక అనుమతులతో షోస్ వేసుకోవడానికి అనుమతిస్తున్నారు. ఐతే ఇపుడు తమిళనాడులో 24 గంటలు థియేటర్స్ ఓపెన్‌గా ఉంచబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల నిర్మాతలు వారి వీలును బట్టి ఎన్ని షోష్ కావాలంటే అన్ని షోలు వేసుకోవచ్చు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

  First published: