హోమ్ /వార్తలు /సినిమా /

NGK తో తన కల నెరవేరిందన్న సూర్య.. ఆ దర్శకుడితో మరో సినిమా చేస్తానన్న సింగం..

విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్జీకే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో సూర్య చేసిన ప్రసంగం చాల ఉద్వేగంగా సాగింది.

ఇంకా చదవండి ...

విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్జీకే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనలే ఉన్నాయి. దర్శకుడు శ్రీ రాఘవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో సూర్య చేసిన ప్రసంగం చాల ఉద్వేగంగా సాగింది. సూర్య తన ప్రసంగంలో మాట్లాడుతూ ,ఎన్‌జీకే చిత్రంలో నటించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా నా మనసులో ఉన్న కల నెలవేరింది. 2000 ఎన్నికల తర్వాత రాజకీయాలను నిశితంగా పరిశీలించిన దర్శకుడు శ్రీరాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఓ పొలిటికల్ థ్రిల్లర్ కానీ ఇది రాజకీయాలను సరికొత్త కోణంలో చూపుతూ తెరకెక్కించిన సినిమా అన్నారు.  నాతో సినిమా తీస్తారా అని ఇప్పటివరకు నేను ఎవ్వరిని అడగలేదు కానీ 2002 లో శ్రీ రాఘవను నాతో సినిమా చేస్తారా అని అడిగాను.

విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్జీకే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో సూర్య చేసిన ప్రసంగం చాల ఉద్వేగంగా సాగింది.
ఎన్‌జికే పోస్టర్

ఈ సినిమాలో ఆ చాన్సు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు శ్రీరాఘవకు సినీ ఇండస్ట్రీలో వివిధ విభాగాలపై ఆయనుకున్న  పట్టు చూసి ఆశ్చర్యపోయానన్నారు.  అంతేకాదు దర్శకుడు శ్రీరాఘవ పనిలో ఒక్కసారి దిగాడంటే..ప్రపంచాన్ని మరిచిపోతాడు. అంతేకాదు సినిమాను ఆయన ఓ తపస్సులా  తెరకెక్కిస్తారు. తన దగ్గర ఇంకో కథ ఉంటే నటించడానికి నేను సిద్హం. ఆయనతో పనిచేయడంలో ఉండే మజా నాకు తెలిసిందన్నారు. శ్రీ రాఘవతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలనే కోరిక కలిగింది అని సూర్య కాస్తా ఎమోషనల్ అయ్యాడు.

First published:

Tags: Kollywood, Suriya, Tamil Cinema, Tamil Film News, Tamil Nadu Lok Sabha Elections 2019, Tamil nadu Politics, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు