హోమ్ /వార్తలు /సినిమా /

‘సవ్యసాచి’ తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో విలన్‌గా మాధవన్ ?

‘సవ్యసాచి’ తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో విలన్‌గా మాధవన్ ?

‘సవ్యసాచి’ మూవీలో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాధవన్..మరో తెలుగు మూవీకి ఓకే చెప్పారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తాజాగా మరో మూవీలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

  ‘సవ్యసాచి’ మూవీలో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాధవన్..మరో తెలుగు మూవీకి ఓకే చెప్పారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘సవ్యసాచి’ మూవీలో విలన్‌గా మాధవన్ నటనకు మంచి మార్కులు పడ్డ సరైన కథనం లేని కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

  తాజాగా మాధవన్.. రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మాస్ మహారాజ్..వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో ఈ తమిళ తంబీ మరోసారి ప్రతినాయకుడిగా నటించబోతన్నడట.

  రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ మూవీకి ‘నిన్న కాదు..రేపు కాదు..ఎప్పుడూనే రాజా’ టైటిల్ అనుకుంటున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ కథానాయికగా నటించనుంది. మరో హీరోయిన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనలైజ్ చేశారు. ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నాడు. ఈ మూవీని చెన్నై నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.

  First published:

  Tags: Kollywood, Madhavan, Raviteja, Tollywood

  ఉత్తమ కథలు