హోమ్ /వార్తలు /సినిమా /

పోర్న్ వీడియో చూసే నీకేం తెలుసు దాని విలువ.. ఎన్నారై‌కు మాధవన్ ఘాటు వార్నింగ్..

పోర్న్ వీడియో చూసే నీకేం తెలుసు దాని విలువ.. ఎన్నారై‌కు మాధవన్ ఘాటు వార్నింగ్..

ఇక్కడే ఓ చిన్న సమస్య వచ్చింది. గతంలో కొన్ని తెలుగు సినిమాలకు నిర్మొహమాటంగా నో చెప్పాడు మాధవన్. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇప్పటికే నాగచైతన్య సవ్యసాచి, అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలు చేశాడు మాధవన్. మరి చూడాలి గాడ్ ఫాదర్‌లో ఈ తమిళ హీరో నటిస్తాడో లేదో.

ఇక్కడే ఓ చిన్న సమస్య వచ్చింది. గతంలో కొన్ని తెలుగు సినిమాలకు నిర్మొహమాటంగా నో చెప్పాడు మాధవన్. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇప్పటికే నాగచైతన్య సవ్యసాచి, అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలు చేశాడు మాధవన్. మరి చూడాలి గాడ్ ఫాదర్‌లో ఈ తమిళ హీరో నటిస్తాడో లేదో.

సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే మాధవన్ ఇటీవల ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు ఒక ఎన్నారై తీవ్రంగా స్పందించాడు. దీంతో మాధవన్ ఆ వక్తికి కౌంటర్ వేయడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే మాధవన్ ఇటీవల ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దేవుడి ఊరేగింపులో భాగంగా వేలాది మంది భక్తులు రోడ్డుపైకి వచ్చారు. అదే సందర్భంలో ఓ అంబులెన్స్ అటుగా రావడంతో భక్తులంతా పక్కకు జరిగి అంబులెన్స్‌కి దారి ఇచ్చారు. భక్తుల మానవీయ కోణాన్ని ప్రశంసిస్తూ మాధవన్ ఈ వీడియోను పోస్ట్ చేసారు. దీంతో మాధవన్ ను ప్రశంసిస్తూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మరికొంత మంది మాధవన్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడంతో మాధవన్ పోస్ట్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.కానీ ఓ ఎన్నారై నెటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ భారతీయ సంస్క‌ృతి, నాగరికతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు .

  tamil hero madhavan reacts on nri rude behavior,madhavan,madhavan twitter,madhavan instagram,madhavan reacts on nri,madhavan fires on nri rude behavior,jabardasth comedy show,anasuya,rashmi gautham,nri,r madhavan,r.madhavan,kavya madhavan,malayalam news,movie,bhavana,malayalam,madhavan wife,malayalam cinema,madhavan songs,madhavan films,tamil,pawan kalyan,t.p madhavan,madhavan movies,malayalam film news,comedy,r. madhvan,r madhavan movies,r madhavan family,madhavan songs tamil,r. madhavan movies,madhavan wife saritha,madhavan son photos,madhavan interview,r madhavan house,jana sena,actor madhavan marriage,తమిళ హీరో మాధవన్,మాధవన్,మాధవన్ ట్విట్టర్,మాధవన్ ఇన్‌స్టాగ్రామ్,మాధవన్ ట్వీట్,ఎన్నారై పై ఫైర్ అయిన మాధవన్,
  మాధవన్

  ఇదో అనాగరికమైన చర్యగా వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీంతో ఆ నెటిజన్ తీరుపై ఘాటుగా స్పందించాడు హీరో మాధవన్. లాస్ ఏంజెలెస్‌లో ఉండే నీలాంటి సెన్స్ లేని వాళ్లకు ఏం తెలుసు సంస్క‌ృతి, సాంప్రదాయాల గురించి. ఈ వీడియోలు ఉన్న వేలాది మంది పక్కకి జరిగి అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడటం. నీ లాంటి యాటిట్యూట్ ఉన్న వాళ్లకు ఎంత చెప్పినా అర్ధం కాదులే. విదేశాల్లో నిరంతరం పోర్న్ వీడియోలు చుసే నీలాంటివాడికి ఈవిషయాలు అర్ధంకావు. నువ్వు నీ మానసిక రోగం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను మాధవన్ ట్వీట్ చేసాడు. మాధవన్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో పాటు ఇప్పుడు ఆయన ఎన్నారైకి క్లాస్ పీకిన ట్వీట్స్‌‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Madhavan, NRI, Tamil Cinema, Tamil Film News

  ఉత్తమ కథలు