దర్శకుడు శంకర్ పై వడివేలు అనుచిత వ్యాఖ్యలు.. గట్టిగానే ఇచ్చుకున్న ప్రముఖ దర్శకుడు..

ప్రముఖ దర్శకుడు శంకర్‌ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప మరేమి ఉండవంటూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ దర్శకుడు వడివేలును గట్టిగానే క్లాస్ పీకాడు.

news18-telugu
Updated: June 13, 2019, 11:00 AM IST
దర్శకుడు శంకర్ పై వడివేలు అనుచిత వ్యాఖ్యలు.. గట్టిగానే ఇచ్చుకున్న ప్రముఖ దర్శకుడు..
దర్శకుడు శంకర్, వడివేలు
  • Share this:
గత కొన్నేళ్లుగా అంతగా వెలుగులోని వడివేలు.. మొన్న జరిగిన ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి  # Pray for nesamani  హ్యాష్ ట్యాగ్‌తో వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఫ్రెండ్స్’ చిత్రంతో నేసమని అనే పాత్ర చేసారు. అందులో తలపై సుత్తి పడటంతో తలకు బలమైన గాయమవుతోంది. ఆ సన్నివేశంతో ఉన్న ఫోటో ఒకటి గత కొన్ని రోజులుగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే కదా. దీంతో వడివేలు ఒక్కసారిగా మళ్లీ పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా వడివేలు పలు పత్రికలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌ సినిమాలో గ్రాఫిక్స్ తప్ప మరేమి ఉండవంటూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే కదా.

Tamil director Venkat prabhu fires on tamil comedian vadivelu due to controversial comments on director shankar,vadivelu,vadivelu sensational comments,vadivelu shankar,shankar,vadivelu sensational comments on director shankar,vadivelu fires on tamil producers,vadivalu twitter,vadivelu instagram,#prayfornesamani,nesamani,#modisarkar2,#ysjagananunenu,#cmofandhra,vadivelu nesamani,twitter trends,vadivelu,vadivelu comedy,vadivelu comedy scenes,nesamani vadivelu,vadivelu comedy old,vadivelu new comedy,vadivelu best comedy,vadivelu best comedy scenes,vadivelu vox,vadivel,vadivelu memes,vadivelu non stop superhit comedy,vadivelu old comedy,venkat prabhu,director venkat prabhu fires on vadivelu,vadivelu funny video,vadivelu comedy tamil,vadivelu doctor comedy,vadivelu latest comedy,best comedy of vadivelu,vadivelu nesamani comedy,vadivelu best comedy scene,#vadivelu,kollywood,friends,snehamante idera,nagarjuna sumanth snehamante idera,brahmanandam,brahmanandam vadivelu,వడివేలు,వడివేలు నేసమణి,నేసమణి,ఫ్రెండ్స్ మూవీ నేసమణి,వడివేలు మీమ్స్,ఫ్రెండ్స్ వడివేలు మీమ్స్,నేసమణి మీమ్స్,వడివేలు,బ్రహ్మానందం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ సర్కార్ 2,మోదీ 2.0,వడివేలు,తమిళ బ్రహ్మానందం వడివేలు,శంకర్,వడివేలు,వడివేలు శంకర్,శంకర్ పై వడివేలు సంచలన వ్యాఖ్యలు,వడివేలు,వడివేలు ఫైర్,వడివేలు పై మండిపడ్డ వెంకట్ ప్రభు,
హింసించే 24వ పులకేశి ఫస్ట్‌లుక్


మరోవైపు ‘హింసించే పులకేశి 23వ రాజు’ దర్శకుడు శింబు దేవన్‌కు దర్శకత్వమే రాదంటూ వడివేలు చెప్పడాన్ని తమిళనాడుకు చెందిన పలువురు దర్శకుడు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అప్పట్లో వడివేలు ..టాప్ కమెడియన్‌గా రాణిస్తున్న రోజుల్లో శంకర్ నిర్మాతగా చింబు దేవన్ దర్శకత్వంలో ‘హింసించే రాజు 23వ పులకేశి’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత 11 ఏళ్లకు సీక్వల్‌గా 24వ పులకేశి చిత్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్ధిక పరమైన ఇబ్బందులు, వడివేలు డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

Tamil Top Comedian Vadivelu Sensational Comments on Director Shankar..here are the Details,vadivelu,vadivelu sensational comments,vadivelu shankar,shankar,vadivelu sensational comments on director shankar,vadivelu fires on tamil producers,vadivalu twitter,vadivelu instagram,#prayfornesamani,nesamani,#modisarkar2,#ysjagananunenu,#cmofandhra,vadivelu nesamani,twitter trends,vadivelu,vadivelu comedy,vadivelu comedy scenes,nesamani vadivelu,vadivelu comedy old,vadivelu new comedy,vadivelu best comedy,vadivelu best comedy scenes,vadivelu vox,vadivel,vadivelu memes,vadivelu non stop superhit comedy,vadivelu old comedy,vadivelu funny video,vadivelu comedy tamil,vadivelu doctor comedy,vadivelu latest comedy,best comedy of vadivelu,vadivelu nesamani comedy,vadivelu best comedy scene,#vadivelu,kollywood,friends,snehamante idera,nagarjuna sumanth snehamante idera,brahmanandam,brahmanandam vadivelu,వడివేలు,వడివేలు నేసమణి,నేసమణి,ఫ్రెండ్స్ మూవీ నేసమణి,వడివేలు మీమ్స్,ఫ్రెండ్స్ వడివేలు మీమ్స్,నేసమణి మీమ్స్,వడివేలు,బ్రహ్మానందం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ సర్కార్ 2,మోదీ 2.0,వడివేలు,తమిళ బ్రహ్మానందం వడివేలు,శంకర్,వడివేలు,వడివేలు శంకర్,శంకర్ పై వడివేలు సంచలన వ్యాఖ్యలు,
వడివేలు,శంకర్


ఆ  సినిమా ఆగిపోవడంతో వడివేలు..ఇపుడు శంకర్, చింబు దేవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. దీనిపై పలవురు తమిళ దర్శకులు మండిపడుతున్నారు. కమెడియన్‌గా ఉన్న వడివేలుకు శంకర్ తన చిత్రాలతో బ్రేక్ ఇచ్చాడు. అటువంటి దర్శకుడిని గౌరవించకపోయినా..అవమానించడం సరికాదంటూ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు.. వడివేలు తీరును ఎండగట్టాడు.

Tamil director Venkat prabhu fires on tamil comedian vadivelu due to controversial comments on director shankar,vadivelu,vadivelu sensational comments,vadivelu shankar,shankar,vadivelu sensational comments on director shankar,vadivelu fires on tamil producers,vadivalu twitter,vadivelu instagram,#prayfornesamani,nesamani,#modisarkar2,#ysjagananunenu,#cmofandhra,vadivelu nesamani,twitter trends,vadivelu,vadivelu comedy,vadivelu comedy scenes,nesamani vadivelu,vadivelu comedy old,vadivelu new comedy,vadivelu best comedy,vadivelu best comedy scenes,vadivelu vox,vadivel,vadivelu memes,vadivelu non stop superhit comedy,vadivelu old comedy,venkat prabhu,director venkat prabhu fires on vadivelu,vadivelu funny video,vadivelu comedy tamil,vadivelu doctor comedy,vadivelu latest comedy,best comedy of vadivelu,vadivelu nesamani comedy,vadivelu best comedy scene,#vadivelu,kollywood,friends,snehamante idera,nagarjuna sumanth snehamante idera,brahmanandam,brahmanandam vadivelu,వడివేలు,వడివేలు నేసమణి,నేసమణి,ఫ్రెండ్స్ మూవీ నేసమణి,వడివేలు మీమ్స్,ఫ్రెండ్స్ వడివేలు మీమ్స్,నేసమణి మీమ్స్,వడివేలు,బ్రహ్మానందం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం,మోదీ సర్కార్ 2,మోదీ 2.0,వడివేలు,తమిళ బ్రహ్మానందం వడివేలు,శంకర్,వడివేలు,వడివేలు శంకర్,శంకర్ పై వడివేలు సంచలన వ్యాఖ్యలు,వడివేలు,వడివేలు ఫైర్,వడివేలు పై మండిపడ్డ వెంకట్ ప్రభు,
వెంకట్ ప్రభు,వడివేలు


దర్శకుడు అనేవాడు సినిమాకు కెప్టెన్. ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ ఇస్తారు. ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిపై నింద మోపుతారు. అంతేకాదు దర్శకులు చింబు దేవన్ మంచి దర్శకుడే కాదు. మంచి మనిషి అన్నాడు. ఇక శంకర్ దర్వకత్వ ప్రతిభ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ప్రతిభతో తమిళ సినిమాను ఎంతో ఎత్తకు తీసుకెళ్లిన ఆయన్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading