హోమ్ /వార్తలు /సినిమా /

Tamil Controversy Films: వివాదాలు సృష్టించిన తమిళ్ సినిమాలు.. ఎన్నీ గొడవలు అయ్యాయో తెలుసా..?

Tamil Controversy Films: సినిమాలలో కొన్ని కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మరికొన్ని వివాదాలకు దారి తీస్తాయి. ఇక ఇప్పటికే పలు సినిమాలు తమ మనోభావాలు ఎదురయ్యాయని సినిమాలో విడుదల ను రద్దు చేయాలని కూడా నోటీసులు చేశారు. ఇదిలా ఉంటే ఎక్కువగా వివాదాలు సృష్టించిన సినిమాలలో తమిళ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...

  భారతీయ నటుడు కమల్ హాసన్ నటించిన సినిమా విశ్వరూపం. 2013లో విడుదలైన ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉందని తమిళ ప్రభుత్వం ఈ సినిమాపై వివాదాన్ని సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాను విడుదల చేయడానికి నోటీసులు కూడా చేయగా చివరికి ఈ సినిమా విడుదల కాగా మంచి సక్సెస్ ను అందుకుంది.

  2013లో విడుదలైన ఇనామ్ సినిమా. సంతోష్ శివన్ దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే థియేటర్ల నుండి తొలగించారు. ఇక ఈ సినిమా శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా అనాధలైన చిన్నారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా సింహళీయులకు అనుకూలంగా ఉందని వివాదానికి దారితీశాయి.

  ఇక 2017 లో విజయ్ కీలక పాత్రలో నటించిన సినిమా మెర్సల్. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తీయడంతో వివాదాలు ఎదురయ్యాయి. అంతేకాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వ విషయాలలో అభ్యంతరకర డైలాగ్స్ కూడా ఉండటంతో మరింత ఎదురు దెబ్బతగలగా..ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

  ఇక విజయ్ నటించిన మరో సినిమా సర్కార్. ఇక ఇందులో ప్రతినాయిక పాత్ర పేరు కోమలవల్లి. ఇక ఏ పేరు జయలలిత అసలు పేరు కావడంతో వివాదాలు సృష్టించారు.

  జాన్ అబ్రహం హీరోగా నటించిన సినిమా మద్రాస్ కేఫ్. ఇక ఈ సినిమాను తమిళనాడు రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. కానీ చివరికి విడుదల చేశారు.

  శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించడానికి విజయ్ సేతుపతి ముందుకు వచ్చాడు. దీంతో ఆ సమయంలో శ్రీలంకలో తమిళులపై అరాచకాలు జరుగుతున్న సమయంలో ఆ పాత్రను ఎలా చేస్తారని మండిపడ్డారు.

  ఇక ఇటీవలే సమంత కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ 2. ఇక ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ఆ ట్రైలర్ లో తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తమిళ ప్రజలు వివాదాలు సృష్టించారు.

  First published:

  Tags: Controversy films, Inam, Madras cafe films, Mersal, Tamil Controversy films, Tthe family man 2, Vishwarupam, కమల్ హాసన్, తమిళ్ సినిమాలు, విశ్వరూపం

  ఉత్తమ కథలు