అర్జున్ రెడ్డి పిల్ల సూప‌ర్ హాట్ గురూ..

అర్జున్ రెడ్డి అమ్మడు రెచ్చిపోయింది. కెమెరా కనబడగానే అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసింది. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టేసింది. తమిళ్ అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు పరిచయం అవుతున్న మేఘాచౌదరి.. సినిమా విడుదలకు ముందే అందాలతో అందరికీ పరిచయం అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 28, 2018, 9:42 PM IST
అర్జున్ రెడ్డి పిల్ల సూప‌ర్ హాట్ గురూ..
మేఘాచౌదరి ట్విట్టర్ ఫోటో
  • Share this:
"అర్జున్ రెడ్డి".. ఈ పేరులోనే ఏదో బోల్డ్ నెస్ ఉంది. ఈ చిత్రంలో న‌టించిన వాళ్ల‌కు కూడా ఆ జ‌బ్బు అంటుకుంటుంది. హీరో కానీ.. హీరోయిన్ కానీ ఎవ‌రైనా "అర్జున్ రెడ్డి" ఫీవ‌ర్2లో ఉన్నారంటే చాలు.. గ్లామ‌ర్ షోకు అడ్డే ఉండ‌దు. ఇప్పుడు "అర్జున్ రెడ్డి" త‌మిళ రీమేక్ హీరోయిన్ మేఘాచౌద‌రి కూడా ఇదే చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ దూకుడు చూస్తుంటే ఔరా అనుకుండా ఉండ‌లేరు.

అర్జున్ రెడ్డి పిల్ల సూప‌ర్ హాట్ గురూ.. tamil arjun reddy beauty megha chowdhury hot photoshoot..
మేఘాచౌదరి ట్విట్టర్ ఫోటో


అంత‌గా అందాల‌న్నీ బ‌జార్‌లో పెట్టేసింది ఈ చిన్న‌ది. తాజాగా ఓ ఈవెంట్‌కు వ‌చ్చిన మేఘా.. అందాల‌న్నీ కెమెరా ముందు ప‌రిచేసింది. లేలేత ప‌రువాల‌ను కెమెరా లెన్స్‌కు అరువిచ్చి.. తాను మాత్రం సుతారంగా అందాలను స‌ర్దుకుంది ఈ క్యూటీ. "అర్జున్ రెడ్డి" రీమేక్ వ‌ర్మలో ధృవ్ విక్ర‌మ్‌తో జోడీక‌ట్టింది మేఘా చౌద‌రి. ఆ సినిమాలో లిప్‌లాక్స్‌తో పాటు హాట్ సీన్స్‌లోనూ క‌వ్వించింది ఈ ముద్దుగుమ్మ‌.

అర్జున్ రెడ్డి పిల్ల సూప‌ర్ హాట్ గురూ.. tamil arjun reddy beauty megha chowdhury hot photoshoot..
మేఘాచౌదరి ట్విట్టర్ ఫోటో


ఇప్పుడు బ‌య‌ట కూడా ఇదే రేంజ్‌లో రెచ్చిపోతుంది. ఈమె పోజ్ చూసి కుర్రాళ్ల మ‌తులు చెడిపోతున్నాయి. ఇలాగే దూసుకుపోతుంటే క‌చ్చితంగా మేఘా సెగ‌లు తెలుగు ఇండ‌స్ట్రీని కూడా తాక‌డానికి ఎన్నో రోజులు ప‌ట్ట‌దేమో..? మ‌రి ఈ అందాల మేఘాన్ని క‌రిగించి టాలీవుడ్ వ‌ర‌కు తీసుకొచ్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో చూడాలిక‌..!
Published by: Praveen Kumar Vadla
First published: September 28, 2018, 9:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading