నగ్నంగా ఉన్న హీరోయిన్ ఫోటో పోస్ట్.. ఫైర్ అయిన ముద్దుగుమ్మ..

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఎవరిది కరెక్ట్ అకౌంట్.. ఎవరికి ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా పెరిగిన ఈ డిజిటల్ ప్రభావంతో హీరోయిన్లు నలిగిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 10:39 PM IST
నగ్నంగా ఉన్న హీరోయిన్ ఫోటో పోస్ట్.. ఫైర్ అయిన ముద్దుగుమ్మ..
రమ్య పాండియన్ ఫైల్ ఫోటో
  • Share this:
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఎవరిది కరెక్ట్ అకౌంట్.. ఎవరికి ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా పెరిగిన ఈ డిజిటల్ ప్రభావంతో హీరోయిన్లు నలిగిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళ ఇండస్ట్రీలో జరిగింది. ఓ అప్ కమింగ్ హీరోయిన్ పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆమె న్యూడ్ ఫోటోలు అంటూ పోస్టర్ చేసారు కొందరు ఆకతాయిలు. ఆమె అకౌంట్‌లో ఉండేసరికి అంతా న్యూడ్ ఫోటో కూడా ఆ హీరోయిన్‌దే అనుకున్నారు. క్షణాల్లో ఫోటో కూడా వైరల్ అయిపోయింది.
Tamil actress Ramya Pandiyan strong warning who created a fake ID on her name and posted a nude photo pk సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఎవరిది కరెక్ట్ అకౌంట్.. ఎవరికి ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా పెరిగిన ఈ డిజిటల్ ప్రభావంతో హీరోయిన్లు నలిగిపోతున్నారు. ramya pandian,ramya pandian twitter,ramya pandian nude photos fake id,ramya pandian fake id,ramya pandian joker movie,ramya pandiyan,actress ramya pandian,ramya pandian photos,ramya pandiyan photo shoot,ramya pandian videos,ramya pandian hot photoshoot,ramya pandiyan photoshoot,ramya pandian movies,ramya pandiyan video,ramya pandian viral video,tamil actress photos,ramya pandian saree,ramya pandian songs,ramya pandiyan photoshoot video,ramya pandian exclusive,ramya pandian interview,ramya pandian speech,tamil cinema,రమ్య పాండియన్,రమ్య పాండియన్ ఫేక్ ఐడి,రమ్య పాండియన్ ఫోటోస్,తమిళ్ సినిమా
రమ్య పాండియన్ ఐడిలో ఫేక్ గాళ్లు పోస్ట్ చేసిన ఫోటో

ఆ హీరోయినే రమ్య పాండియన్. అయితే అది ఎవరో కావాలని చేసారని.. అది తన అకౌంట్ కాదని వాపోతుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాట రమ్య పాండియన్ పేరు బాగానే వినిపిస్తుంది. ఈ మధ్యే జోకర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రేజ్ వాడుకుంటూ కొందరు పోకిరీలు ఫేక్ ఐడీ సృష్టించి అర్ధనగ్నంగా నిల్చున్న అమ్మాయి ఫోటోను షేర్ చేశారు.
Tamil actress Ramya Pandiyan strong warning who created a fake ID on her name and posted a nude photo pk సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఎవరిది కరెక్ట్ అకౌంట్.. ఎవరికి ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా పెరిగిన ఈ డిజిటల్ ప్రభావంతో హీరోయిన్లు నలిగిపోతున్నారు. ramya pandian,ramya pandian twitter,ramya pandian nude photos fake id,ramya pandian fake id,ramya pandian joker movie,ramya pandiyan,actress ramya pandian,ramya pandian photos,ramya pandiyan photo shoot,ramya pandian videos,ramya pandian hot photoshoot,ramya pandiyan photoshoot,ramya pandian movies,ramya pandiyan video,ramya pandian viral video,tamil actress photos,ramya pandian saree,ramya pandian songs,ramya pandiyan photoshoot video,ramya pandian exclusive,ramya pandian interview,ramya pandian speech,tamil cinema,రమ్య పాండియన్,రమ్య పాండియన్ ఫేక్ ఐడి,రమ్య పాండియన్ ఫోటోస్,తమిళ్ సినిమా
రమ్య పాండియన్ ఫైల్ ఫోటో

వీపుభాగం నుంచి ఉండటంతో అంతా ఆమె అనుకున్నారు పైగా రమ్య అకౌంట్ అని పేరు ఉండటంతో అంతా ఆ భామే అనుకున్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత వెంటనే క్లారిటీ ఇచ్చింది రమ్య. ఫేక్ ఐడీ గాళ్ళపై ఫైర్ అయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దాంతోపాటే తన ఒరిజినల్ ఐడి కూడా ఇదే అంటూ ప్రేక్షకులకు మరోసారి చూపించింది రమ్య.
Published by: Praveen Kumar Vadla
First published: December 3, 2019, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading