నేను పెళ్లి చేసుకుంటా.. మీకు చెప్పాల్సిన పనిలేదు.. శింబు సంచలనం..

ఇప్పుడు నిజంగానే శింబు పెళ్లిపై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే వీటిపై ఇప్పుడు స్వ‌యంగా ఈయ‌నే స్పందించాడు. అయినా శింబుకు త‌మిళ‌నాట లిటిల్ సూప‌ర్ స్టార్ కాకుండా మ‌రో బిరుదు కూడా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 6:00 PM IST
నేను పెళ్లి చేసుకుంటా.. మీకు చెప్పాల్సిన పనిలేదు.. శింబు సంచలనం..
శింబు ఫైల్ ఫోటో
  • Share this:
ఇప్పుడు నిజంగానే శింబు పెళ్లిపై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే వీటిపై ఇప్పుడు స్వ‌యంగా ఈయ‌నే స్పందించాడు. అయినా శింబుకు త‌మిళ‌నాట లిటిల్ సూప‌ర్ స్టార్ కాకుండా మ‌రో బిరుదు కూడా ఉంది. అదే కింగ్ ఆఫ్ ఎఫైర్స్ అని. ఈ కుర్ర హీరోకు హీరోయిన్ల‌తో ఎఫైర్ అంటే మ‌హా స‌ర‌దా. న‌య‌న‌తార‌తో ప్రేమ పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. ఇక ఆ త‌ర్వాత హ‌న్సిక‌తో కూడా ఇదే ప‌రిస్థితి. త్రిష‌తో కూడా కొన్ని రోజులు ప్రేమ‌లో ఉన్నాడు శింబు.

Tamil actor Simbu opens about his marraige and says that he never confused on relationships pk.. ఇప్పుడు నిజంగానే శింబు పెళ్లిపై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే వీటిపై ఇప్పుడు స్వ‌యంగా ఈయ‌నే స్పందించాడు. అయినా శింబుకు త‌మిళ‌నాట లిటిల్ సూప‌ర్ స్టార్ కాకుండా మ‌రో బిరుదు కూడా ఉంది. simbu,simbu twitter,simbu instagram,simbu facebook,simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా,simbu marriage,simbu marriage date,simbu marriage video,simbu marriage photos,simbu marriage latest news,str marriage,oviya simbu marriage,simbu oviya marriage,str brother marriage,str marriage date,simbu wife
శింబు నయనతార ఫైల్ ఫోటో


ఇక కొన్ని రోజుల నుంచి బుద్దిగా ఎలాంటి ఎఫైర్స్ లేకుండా ఉన్నాడు శింబు. కానీ అలా అనిపిస్తుందంతే. ఇప్పుడు కూడా ఈయ‌న ఓ హీరోయిన్ మోజులో ఉన్నాడ‌ని తెలుస్తుంది. త‌మిళ బిగ్ బాస్ షోతో ఫేమ‌స్ అయిన ఒవియాతో ఇప్పుడు శింబు ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వినిపించ‌డ‌మే కాదు.. తాము ఇద్ద‌రం ఎంత ఘాటు ప్రేమ‌లో ఉన్నామో చూపించే విధంగా ఆ ముద్దుగుమ్మ‌కు ఓ అధ‌ర చుంబ‌నం కూడా ఇచ్చాడు శింబు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

Tamil actor Simbu opens about his marraige and says that he never confused on relationships pk.. ఇప్పుడు నిజంగానే శింబు పెళ్లిపై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే వీటిపై ఇప్పుడు స్వ‌యంగా ఈయ‌నే స్పందించాడు. అయినా శింబుకు త‌మిళ‌నాట లిటిల్ సూప‌ర్ స్టార్ కాకుండా మ‌రో బిరుదు కూడా ఉంది. simbu,simbu twitter,simbu instagram,simbu facebook,simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా,simbu marriage,simbu marriage date,simbu marriage video,simbu marriage photos,simbu marriage latest news,str marriage,oviya simbu marriage,simbu oviya marriage,str brother marriage,str marriage date,simbu wife
శింబు హన్సిక ఫైల్ ఫోటోస్




ఇందులో ఈ ఇద్ద‌రూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ లేనిదే సీన్లో అంత‌గా ఇన్వాల్వ్ కారంటూ కొంద‌రు ఇప్పుడు వీళ్ల‌పై సెటైర్లు కూడా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భామ‌తో శింబు డేటింగ్‌లో ఉన్నాడని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈమెనే పెళ్లి చేసుకుంటాడ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్న త‌రుణంలో తాను ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే మూడ్‌లో లేనంటూ క‌న్ఫ‌ర్మ్ చేసాడు శింబు. త‌న పెళ్లి గురించి వ‌చ్చిన వార్తలు త‌న‌కు షాక్ ఇచ్చాయంటున్నాడు శింబు.

Tamil actor Simbu opens about his marraige and says that he never confused on relationships pk.. ఇప్పుడు నిజంగానే శింబు పెళ్లిపై వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈయ‌న పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే వీటిపై ఇప్పుడు స్వ‌యంగా ఈయ‌నే స్పందించాడు. అయినా శింబుకు త‌మిళ‌నాట లిటిల్ సూప‌ర్ స్టార్ కాకుండా మ‌రో బిరుదు కూడా ఉంది. simbu,simbu twitter,simbu instagram,simbu facebook,simbu affair oviya,simbu oviya affair,simbu marriage,simbu oviya marriage,simbu bigg boss oviya 90ml movie,imbu affairs,simbu nayanthara,simbu hansika motwani,simbu twitter,simbu instagram,simbu lip lock scene oviya,simbu hot scenes,tamil cinema,శింబు,శింబు పెళ్లి,శింబు ఒవియా లిప్ లాక్ సీన్,శింబు ఒవియా 90ml,శింబు పెళ్లి నయనతార,శింబు ఎఫైర్స్,తమిళ్ సినిమా,simbu marriage,simbu marriage date,simbu marriage video,simbu marriage photos,simbu marriage latest news,str marriage,oviya simbu marriage,simbu oviya marriage,str brother marriage,str marriage date,simbu wife
శింబు ఫైల్ ఫోటో


దానికి సంబంధించిన విష‌యాల‌న్నీ తగిన సమయంలో.. స‌రైన ప‌ద్ద‌తిలో చెప్తానంటున్నాడు ఈయ‌న‌. దాంతో పాటే న‌టుడిగా ఉన్న‌పుడు క‌చ్చితంగా వేర్వేరు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను క‌ల‌వాల్సి వ‌స్తుంద‌ని.. అంత మాత్రానికే అవ‌కాశాల కోసం శింబు అంద‌ర్నీ వెళ్లి క‌లుస్తున్నాడ‌ని చెప్ప‌డం కూడా భావ్యం కాదంటున్నాడు ఈ హీరో. మొత్తానికి పెళ్లితో పాటు కెరీర్ విష‌యంలో ఉన్న అనుమానాలపై కూడా ఒకేసారి క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. మ‌రి దీనిపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...