హోమ్ /వార్తలు /సినిమా /

Tamil Actor Hamsavardhan Wife Passes Away: ప్రముఖ తమిళ నటుడు భార్య మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Tamil Actor Hamsavardhan Wife Passes Away: ప్రముఖ తమిళ నటుడు భార్య మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రముఖ తమిళ నటుడు భార్య కన్నుమూత (File/Photos)

ప్రముఖ తమిళ నటుడు భార్య కన్నుమూత (File/Photos)

Tamil Actor Hamsavardhan Wife Passes Away: ప్రముఖ తమిళ నటుడు హంసవర్ధన్ (Hamsavardan)  భార్య మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

    Tamil Actor Hamsavardhan Wife Passes Away: ప్రముఖ తమిళ నటుడు హంసవర్ధన్ (Hamsavardan)  భార్య మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళ సినిమాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హంసవర్థన్ భార్య శాంతి (Shanthi) హంసవర్ధన్ కరోనాతో నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 42 యేళ్లు. ఈమె ప్రముఖ నటుడు రవిచంద్రన్ (Ravichandran) కుమార్తె. హంసవర్థన్,శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హంసవర్ధన్ భార్య శాంతి విషయానికొస్తే.. కొన్ని రోజుల క్రితం ఆమెకు అనారోగ్యం ఉండటంతో కోవిడ్ పరీక్ష నిర్వహించారు. అందులో నెగిటివ్ (Corona Negative) వచ్చింది. ఆ తర్వాత మెల్లగా  కోలుకుంటున్న తరణంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే శాంతి హంసవర్ధన్ (Hamsavardhan) కన్నుమూసారు(. ఆమె పార్ధివ దేహానికి (Died Body) ఈ రోజు దహన సంస్కారాలు జరగనున్నాయి. హంసవర్ధన్ భార్య మృతికి కోలీవుడ్ (kollywood) ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హంసవర్ధన్ విషయానికొస్తే.. ఈయన తమిళంలో ‘పిరాగు’, పున్నగై దేశం’ వంటి సినిమాలు ఈయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Tamil Cinema

    ఉత్తమ కథలు