Home /News /movies /

TAMANNAH TO PLAY PAKISTAN GIRL CHARACTER IN GOPICHAND THIRU MOVIE TA

తమన్నా ఇండియన్ కాదా..పాకిస్థానా ?

తమన్నా ఫైల్ ఫోటో

తమన్నా ఫైల్ ఫోటో

‘బాహుబలి’ తర్వాత సరైన సక్సెస్ లేని తమన్నాకు..లేటెస్ట్‌గా వెంకటేష్‌తో చేసిన ‘ఎప్ 2’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి ఊపిరి పీల్చుకుంది.వీటితో పాటు గోపిచంద్, తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పై థ్రిల్లర్ మూవీలో కథానాయికగా యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇంకా చదవండి ...
    ‘బాహుబలి’ తర్వాత సరైన సక్సెస్ లేని తమన్నాకు..లేటెస్ట్‌గా వెంకటేష్‌తో చేసిన ‘ఎప్ 2’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి ఊపిరి పీల్చుకుంది. మరోవైపు తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ త్వరలో రిలీజ్ కానుంది.

    ఇంకోవైపు మిల్కీ బ్యూటీ..మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైరా..నరసింహారెడ్డి’లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. మరోవైపు ‘అభినేత్రి’ సినిమాకు సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    వీటితో పాటు గోపిచంద్, తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పై థ్రిల్లర్ మూవీలో కథానాయికగా యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఉన్నభారత్, పాకిస్థాన్ సరిహద్దులో జరుగుతోంది. ఈ సినిమాలో తమన్నా..పాకిస్థాన్‌కు చెందిన ఐఎష్ఐ గూఢచారి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. రూ.35 కోట్ల భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

    ఆలియా భట్ సొగసైన ఫోటోలు


    ఇవి కూడా చదవండి 

    సూపర్ స్టార్ స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా...

    మనసు చాటుకున్న ప్రభాస్ హీరోయిన్

    ఎవరో కావాలనే ఈ పని చేసారు...లీకైన ఫోటోలపై హన్సిక ఘాటు కామెంట్స్..
    First published:

    Tags: Gopichand, Tamannah, Teugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు