అక్కినేని సమంత తర్వాత ఆ పాత్రలో నటిస్తోన్న తమన్నా..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్‌లా హవా నడుస్తోంది. ఇక తెలుగులో 2015లో ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ‘రాజుగారి గది 2’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సీక్వెల్‌లో నాగార్జున, సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసారు.తాజాగా  రాజుగారి గది సిరీస్‌లో మూడో సీక్వెల్‌కు రంగం సిద్దం అయింది.

news18-telugu
Updated: June 20, 2019, 4:19 PM IST
అక్కినేని సమంత తర్వాత ఆ పాత్రలో నటిస్తోన్న తమన్నా..
తమన్నా,సమంత (ఫైల్ ఫోటోస్)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్‌లా హవా నడుస్తోంది. ఇక తెలుగులో 2015లో ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ‘రాజుగారి గది 2’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సీక్వెల్‌లో నాగార్జున, సమంత లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. తాజాగా  రాజుగారి గది సిరీస్‌లో మూడో సీక్వెల్‌కు రంగం సిద్దం అయింది. ఈ సారి మాత్రం దెయ్యంగా తమన్నా నటిస్తోంది. తొలి రెండు పార్టుల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు  ఈ సినిమాలో ముఖ్య కథానాయకుడి పాత్రలోనే నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు..ఈ రోజు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగాయి.

Tamannaah lead role raju gari gadhi 3 sequel starts under ohmkar direction,Tamannah,Tamanna twitter,Tamannah instagram,tamannaah raju gari gadhi 3,ruju gari gadhi 3 movie starts,omkar,ohmkar direction,samantha,samantha twitter,samantha instagram,samantha raju gari gadhi 2,raju gari gadhi,tamannaah bhatia,tamannaah,tamannaah bhatia movies,tamannaah bhatia song,tamannaah bhatia dance,tamannaah bhatia new movie,tamanna bhatia,tamannaah bhatia 2019,tamannaah bhatia interview,tamanna,tamannaah bhatia new song,tamanna bhatia hot,tamannaah bhatia lifestyle,tamannaah bhatia all movies,tamannaah bhatia full movie,tamanna hot navel,devi 2 tamanna,tamanna movies,tamanna bhatia sexy,tamanna hot new song,తమన్నా,తమన్నా రాజు గారి గది 3,తమన్నా హీరోయిన్ గా రాజు గారి గది 3 షూటింగ్ ప్రారంభం,ఓంకార్,ఓంకార్ తమన్నా రాజు గారి గది 3,సమంత రాజు గారి గది 2,సమంత తమన్నా రాజు గారి గది,
తమన్నా లీడ్ రోల్లో రాజు గారి గది 3 ప్రారంభం


ఈ సినిమాను దర్శకుడు ఓంకార్..తన సొంత ప్రొడక్షన్ హౌస్.. ఓక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమానికి దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading