త‌మ‌న్నా ఓ ఇంటిదైపోయింది తెలుసా.. ఇక మీద అన్నీ ముంబైలోనే..

అవును.. త‌మ‌న్నా నిజంగానే ఓ ఇంటిదైపోయింది. ఇంటిది కావ‌డం అంటే ఇక్క‌డ పెళ్లి చేసుకుందేమో అనుకోకండి.. నిజంగానే ఓ ఇళ్లు కొని ఇంటిదైపోయింద‌న్న‌మాట‌. అది కూడా హైద‌రాబాదులో కాదు.. ముంబైలో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 11:10 PM IST
త‌మ‌న్నా ఓ ఇంటిదైపోయింది తెలుసా.. ఇక మీద అన్నీ ముంబైలోనే..
తమన్నా భాటియా హాట్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 11:10 PM IST
అవును.. త‌మ‌న్నా నిజంగానే ఓ ఇంటిదైపోయింది. ఇంటిది కావ‌డం అంటే ఇక్క‌డ పెళ్లి చేసుకుందేమో అనుకోకండి.. నిజంగానే ఓ ఇళ్లు కొని ఇంటిదైపోయింద‌న్న‌మాట‌. అది కూడా హైద‌రాబాదులో కాదు.. ముంబైలో. ఇప్పుడు కాక‌పోయినా ఎప్ప‌టికైనా ముంబైలో సెటిల్ అవ్వాల‌ని క‌ల‌లు కంటుంది త‌మ‌న్నా. దానికోస‌మే బాలీవుడ్ ఆఫ‌ర్ల కోసం అక్క‌డే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉండ‌టానికి ఓ పాష్ ఫ్లాట్ తీసుకుంది త‌మ‌న్నా. అది కూడా చెప్పిన రేట్ కంటే డ‌బుల్ ఇచ్చి మ‌రీ కొనేసింది ఈ ముద్దుగుమ్మ‌.
Tamannaah bought a flat by pays double price in lavish sea view apartment in Versova Mumbai pk.. అవును.. త‌మ‌న్నా నిజంగానే ఓ ఇంటిదైపోయింది. ఇంటిది కావ‌డం అంటే ఇక్క‌డ పెళ్లి చేసుకుందేమో అనుకోకండి.. నిజంగానే ఓ ఇళ్లు కొని ఇంటిదైపోయింద‌న్న‌మాట‌. అది కూడా హైద‌రాబాదులో కాదు.. ముంబైలో. tamannaah bhatia,tamannaah bhatia twitter,tamannaah bhatia instagram,tamannaah bhatia facebook,tamannaah bhatia flat in mumbai,tamannaah bhatia buy a flat in mumbai,tamannaah bhatia 16.50 crore flat in mumbai,tamannaah bhatia hot,tamannaah bhatia hot photos,tamannaah bhatia hot videos,tamannaah bhatia hot images,tamannaah bhatia cleavage photos,tamannaah,mumbai,tamanna bhatia,tamanna,tamannaah bhatia home,tamannaah bhatia house,tamannaah bhatia (film actor),tamanna bhatia house in mumbai,tamanna biography,tamanna movies,tamanna bhatia home,tamanna bhatia house,tamannaah bhatiya,tamannaah movie update,tamannaah movies,tamannaah hit songs,tamanna wahi,next enti! tamannaah bhatia,tamannaah bhatia real life,telugu cinema,tamannaah bhatia sye raa,తమన్నా,తమన్నా భాటియా,ముంబైలో ఇళ్లు కొన్న తమన్నా,తెలుగు సినిమా,తమన్నా 16 కోట్ల ఫ్లాట్,తమన్నా చిరంజీవి
తమన్నా ఫైల్ ఫోటో

ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ముంబైలోని ఓ ఖ‌రీదైన ఏరియాలో 14వ అంత‌స్థులో అద్భుత‌మైన వ్యూ ఉండేలా ఓ ఫ్లాట్ తీసుకుంది త‌మ‌న్నా. 80778 స్క్వార్ ఫీట్ కోసం త‌మ‌న్నా ఏకంగా 16 కోట్ల 50 ల‌క్ష‌లు చెల్లించింది. నిజానికి అక్క‌డ ఒక్కో స్వ్కేర్ ఫీట్ 30 నుంచి 40 వేల మ‌ధ్య‌లో ఉన్నాయి.

Tamannaah bought a flat by pays double price in lavish sea view apartment in Versova Mumbai pk.. అవును.. త‌మ‌న్నా నిజంగానే ఓ ఇంటిదైపోయింది. ఇంటిది కావ‌డం అంటే ఇక్క‌డ పెళ్లి చేసుకుందేమో అనుకోకండి.. నిజంగానే ఓ ఇళ్లు కొని ఇంటిదైపోయింద‌న్న‌మాట‌. అది కూడా హైద‌రాబాదులో కాదు.. ముంబైలో. tamannaah bhatia,tamannaah bhatia twitter,tamannaah bhatia instagram,tamannaah bhatia facebook,tamannaah bhatia flat in mumbai,tamannaah bhatia buy a flat in mumbai,tamannaah bhatia 16.50 crore flat in mumbai,tamannaah bhatia hot,tamannaah bhatia hot photos,tamannaah bhatia hot videos,tamannaah bhatia hot images,tamannaah bhatia cleavage photos,tamannaah,mumbai,tamanna bhatia,tamanna,tamannaah bhatia home,tamannaah bhatia house,tamannaah bhatia (film actor),tamanna bhatia house in mumbai,tamanna biography,tamanna movies,tamanna bhatia home,tamanna bhatia house,tamannaah bhatiya,tamannaah movie update,tamannaah movies,tamannaah hit songs,tamanna wahi,next enti! tamannaah bhatia,tamannaah bhatia real life,telugu cinema,tamannaah bhatia sye raa,తమన్నా,తమన్నా భాటియా,ముంబైలో ఇళ్లు కొన్న తమన్నా,తెలుగు సినిమా,తమన్నా 16 కోట్ల ఫ్లాట్,తమన్నా చిరంజీవి
తమన్నా భాటియా సైరా

ఆ లెక్క‌న చూసుకుంటే త‌మ‌న్నా తీసుకున్న ఫ్లాట్ విలువ 8 కోట్ల లోపే ఉంటుంది. కానీ ఎందుకో తెలియ‌దు మ‌రి త‌మ‌న్నా మాత్రం ఏకంగా డ‌బుల్ రేట్ ఇచ్చి మ‌రీ తీసుకుందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సైరాతో పాటు రాజుగారిగ‌ది 3, క్వీన్ రీమేక్ సినిమాలు చేస్తుంది. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో ర‌ప్ఫాడిస్తూనే ఉంది మిల్కీ బ్యూటీ.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...