త‌మ‌న్నాకు శ్రీ‌దేవి కావాల‌ని ఉందంట‌.. బోనీక‌పూర్ ఒప్పుకుంటాడో లేదో..?

అవును.. ఇప్పుడు నిజంగానే త‌మ‌న్నాకు శ్రీదేవి కావాల‌ని ఉందంట‌. మ‌రి దీనికి ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లేంటి ర‌చ్చ‌.. త‌మ‌న్నా ఏంటి శ్రీ‌దేవి కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 9:53 PM IST
త‌మ‌న్నాకు శ్రీ‌దేవి కావాల‌ని ఉందంట‌.. బోనీక‌పూర్ ఒప్పుకుంటాడో లేదో..?
తమన్నా శ్రీదేవి
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే త‌మ‌న్నాకు శ్రీదేవి కావాల‌ని ఉందంట‌. మ‌రి దీనికి ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లేంటి ర‌చ్చ‌.. త‌మ‌న్నా ఏంటి శ్రీ‌దేవి కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న మెలిక ఉంది. ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే.. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత ఆమె జీవిత చరిత్ర తెర‌కెక్కించాల‌ని చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌థ‌లు ప‌ట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ బోనీక‌పూర్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌దేవి బ‌యోపిక్ అవ‌కాశం ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. అనుమ‌తి కూడా నిరాక‌రిస్తున్నాడు.
Tamannaah Bhatia wants to act in the biopic of legendary actress Sridevi and asking Boney Kapoor for that role pk.. అవును.. ఇప్పుడు నిజంగానే త‌మ‌న్నాకు శ్రీదేవి కావాల‌ని ఉందంట‌. మ‌రి దీనికి ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లేంటి ర‌చ్చ‌.. త‌మ‌న్నా ఏంటి శ్రీ‌దేవి కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? tamannaah,tamannaah twitter,tamannaah instagram,tamannaah hot photos,tamannaah sridevi biopic,tamannaah boney kapoor,tamannaah movies,tamannaah hot videos,tamannaah bhatia twitter,sridevi death,sridevi movies,sridevi biopic movie,sridevi biopic,sridevi,sridevi biopic movie,sridevi movies,sridevi biography,sridevi bungalow,sridevi bungalow trailer,sridevi biopic film,vidya balan sridevi biopic,sridevi life story,sridevi death,sridevi songs,sridevi biopic updates,sridevi news,sridevi biopic vidya balan,ram gopal varma sridevi biopic,sridevi bungalow teaser,priya varrier in sridevi biopic,actress sridevi,sridevi rip,telugu cinema,శ్రీదేవి,శ్రీదేవి బయోపిక్‌లో తమన్నా,తమన్నా హాట్,తమన్నా ట్విట్టర్,తమన్నా సినిమాలు,శ్రీదేవి బయోపిక్ బోనీకపూర్
శ్రీదేవి బయోపిక్

తీస్తే త‌న భార్య బ‌యోపిక్ తానే తీస్తానంటున్నాడు. గ‌తేడాది ఓ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లి అక్క‌డే అనుమాస్ప‌ద రీతిలో బాత్ ట‌బ్బులో ప‌డి క‌న్నుమూసింది శ్రీ‌దేవి. చ‌నిపోయిన ఐదు రోజుల త‌ర్వాత కానీ ఆమె భౌతిక‌కాయం ఇండియాకు రాలేదు. అలాంటి నాట‌కీయ ప‌రిస్థితుల్లో క‌న్నుమూసిన శ్రీ‌దేవి జీవితం కూడా అత్యంత నాట‌కీయంగా ఉంటుంది. చిన్న‌నాటి నుంచి బ‌డి లేకుండా కేవ‌లం సినిమాలే పాఠాలుగా నేర్చుకుంది. ఇప్పుడు ఈమె బ‌యోపిక్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు.
Tamannaah Bhatia wants to act in the biopic of legendary actress Sridevi and asking Boney Kapoor for that role pk.. అవును.. ఇప్పుడు నిజంగానే త‌మ‌న్నాకు శ్రీదేవి కావాల‌ని ఉందంట‌. మ‌రి దీనికి ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లేంటి ర‌చ్చ‌.. త‌మ‌న్నా ఏంటి శ్రీ‌దేవి కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? tamannaah,tamannaah twitter,tamannaah instagram,tamannaah hot photos,tamannaah sridevi biopic,tamannaah boney kapoor,tamannaah movies,tamannaah hot videos,tamannaah bhatia twitter,sridevi death,sridevi movies,sridevi biopic movie,sridevi biopic,sridevi,sridevi biopic movie,sridevi movies,sridevi biography,sridevi bungalow,sridevi bungalow trailer,sridevi biopic film,vidya balan sridevi biopic,sridevi life story,sridevi death,sridevi songs,sridevi biopic updates,sridevi news,sridevi biopic vidya balan,ram gopal varma sridevi biopic,sridevi bungalow teaser,priya varrier in sridevi biopic,actress sridevi,sridevi rip,telugu cinema,శ్రీదేవి,శ్రీదేవి బయోపిక్‌లో తమన్నా,తమన్నా హాట్,తమన్నా ట్విట్టర్,తమన్నా సినిమాలు,శ్రీదేవి బయోపిక్ బోనీకపూర్
శ్రీదేవి బయోపిక్

శ్రీ‌దేవి బ‌యోపిక్ ఎవ‌రు తీసినా కూడా అందులో ఆమె పాత్ర‌కు మాత్రం త‌న‌నే తీసుకోండ‌ని త‌మ‌న్నా అర్జీ పెట్టుకుంటుంది. ఇప్ప‌టికే ఇదే విష‌యం బోనీక‌పూర్‌కు కూడా చెప్పింది త‌మ‌న్నా. శ్రీదేవి అంటే త‌న‌కు చ‌చ్చేంత ఇష్ట‌మ‌ని.. అందుకే ఆమె పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోన‌ని చెబుతుంది మిల్కీ బ్యూటీ.
Tamannaah Bhatia wants to act in the biopic of legendary actress Sridevi and asking Boney Kapoor for that role pk.. అవును.. ఇప్పుడు నిజంగానే త‌మ‌న్నాకు శ్రీదేవి కావాల‌ని ఉందంట‌. మ‌రి దీనికి ఆమె భ‌ర్త బోనీక‌పూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లేంటి ర‌చ్చ‌.. త‌మ‌న్నా ఏంటి శ్రీ‌దేవి కావ‌డం ఏంటి అర్థం ప‌ర్థం లేకుండా అనుకుంటున్నారా..? tamannaah,tamannaah twitter,tamannaah instagram,tamannaah hot photos,tamannaah sridevi biopic,tamannaah boney kapoor,tamannaah movies,tamannaah hot videos,tamannaah bhatia twitter,sridevi death,sridevi movies,sridevi biopic movie,sridevi biopic,sridevi,sridevi biopic movie,sridevi movies,sridevi biography,sridevi bungalow,sridevi bungalow trailer,sridevi biopic film,vidya balan sridevi biopic,sridevi life story,sridevi death,sridevi songs,sridevi biopic updates,sridevi news,sridevi biopic vidya balan,ram gopal varma sridevi biopic,sridevi bungalow teaser,priya varrier in sridevi biopic,actress sridevi,sridevi rip,telugu cinema,శ్రీదేవి,శ్రీదేవి బయోపిక్‌లో తమన్నా,తమన్నా హాట్,తమన్నా ట్విట్టర్,తమన్నా సినిమాలు,శ్రీదేవి బయోపిక్ బోనీకపూర్
శ్రీదేవి బయోపిక్ బోనీ కపూర్

హిమ్మత్‌వాలా సినిమా రీమేక్‌లో శ్రీ‌దేవి పోషించిన పాత్ర‌ తమన్నానే చేసింది. అప్పుడే త‌న‌కు చెప్ప‌లేని ఆనందమేసింది అంటూ చెప్పుకొచ్చింది త‌మ‌న్నా. అలాంటిది ఏకంగా శ్రీ‌దేవి నిజ జీవిత పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఇంకేమైనా ఉందా.. ఒక్క‌సారి ఊహించుకోండి త‌మ‌న్నా ఆనందం. అందుకే ఆ అవ‌కాశం కోసం బోనీక‌పూర్ ద‌గ్గ‌ర బ‌తిమాలుకుంటుంది త‌మ‌న్నా. మ‌రి ఆయ‌న ఒప్పుకుంటాడో లేదో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: June 13, 2019, 9:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading