తమన్నా అధరామృతాన్ని ఆస్వాదించే అవకాశం ఆ ఒక్కడికే ఉందంట..

Instagram/tamannaahspeaks

త‌మ‌న్నా భాటియా.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకటి రెండు కాదు 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా.

  • Share this:
త‌మ‌న్నా భాటియా.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకటి రెండు కాదు 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. తెలుగులో న‌టించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మడు ఫుల్లుగా అందాల‌నే న‌మ్ముకుని కెరీర్ లాగేస్తుంది. చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అంద‌రికీ సామాజిక న్యాయం చేస్తుంది త‌మ‌న్నా. ఈ ఏడాది కూడా ఎఫ్ 2లో బికినీ అందాలను కూడా చూపించిన తమన్నా.. ఆ తర్వాత సైరాలో లక్ష్మీ పాత్రలో పద్దతిగా కనిపించింది.

Tamannaah Bhatia says she will do liplock scene only with Bollywood superstar Hrithik Roshan pk త‌మ‌న్నా భాటియా.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకటి రెండు కాదు 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hrithik roshan,Tamannaah Bhatia hrithik roshan liplock scene,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,తమన్నా హృతిక్ రోషన్,తమన్నా హృతిక్ రోషన్ ముద్దు సీన్,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
తమన్నా ఫైల్ ఫోటో

ఇప్పుడు విశాల్ యాక్షన్ సినిమాలో బికినీతో సెగలు పుట్టించింది. హాట్ సీన్స్ చేయ‌డం చేయ‌క‌పోవ‌డం మ‌న యిష్టం అంటుంది త‌మ‌న్నా. ఇక్క‌డ ఎవ‌రూ మిమ్మ‌ల్ని హాట్ సీన్స్ చేయాల‌ని.. ముద్దులు పెట్టాల‌ని బ‌లవంతం చేయ‌ర‌ని.. అంతా మీ యిష్ట ప్ర‌కార‌మే జ‌రుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ. ఒకవేళ తన కెరీర్లో మాత్రం ముద్దు పెట్టాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకుడికి నో చెప్తానని క్లారిటీ ఇచ్చింది తమన్నా. కానీ ఆ ఒక్క హీరో కోసం మాత్రం తన పద్దతులు తీసి పక్కనబెట్టేస్తానని.. ఆయన హీరో అయితే ముద్దుకు సిద్ధమే అంటుంది తమన్నా.

Tamannaah Bhatia says she will do liplock scene only with Bollywood superstar Hrithik Roshan pk త‌మ‌న్నా భాటియా.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకటి రెండు కాదు 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hrithik roshan,Tamannaah Bhatia hrithik roshan liplock scene,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,తమన్నా హృతిక్ రోషన్,తమన్నా హృతిక్ రోషన్ ముద్దు సీన్,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
నయనతార తమన్నా

అతడే హృతిక్ రోషన్.. ఈ బాలీవుడ్ హీరోకు మిల్కీ బ్యూటీ అతిపెద్ద అభిమాని. అప్పట్లో ఆయన్ని కలిసినపుడు తాను స్టార్ హీరోయిన్ అనే సంగతి కూడా మరిచిపోయి చిన్న పిల్ల మాదిరే ఎంజాయ్ చేసింది. ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. అలాంటి హృతిక్ రోషన్‌తో కానీ నటించే అవకాశం వస్తే కచ్చితంగా ముద్దులు కూడా పెట్టేస్తానని చెబుతుంది ఈ భామ. ఆ ఒక్కడు తప్ప తన పెదవులను తాకే అవకాశం మరే హీరోకు ఇవ్వనని చెబుతుంది తమన్నా.

Tamannaah Bhatia says she will do liplock scene only with Bollywood superstar Hrithik Roshan pk త‌మ‌న్నా భాటియా.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకటి రెండు కాదు 15 ఏళ్లుగా తన అందాలు.. అభినయంతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. Tamannaah Bhatia,Tamannaah Bhatia twitter,Tamannaah Bhatia hrithik roshan,Tamannaah Bhatia hrithik roshan liplock scene,Tamannaah Bhatia hot photos,Tamannaah Bhatia instagram,Tamannaah Bhatia sex,Tamannaah Bhatia sajid khan mee too,Tamannaah Bhatia hot scenes,Tamannaah Bhatia kissing scenes,Tamannaah Bhatia decision,Tamannaah Bhatia no to exposing,Tamannaah Bhatia glamour show,Tamannaah Bhatia movies,Tamannaah Bhatia Sensational Comments about Sex and Ladies,tamannaah bhatia,tamannaah bhatia sex,tamannaah bhatia hot comments,tamannaah bhatia comment on sex,tamannaah bhatia next enti movie,tamannaah bhatia telugu cinema,తమన్నా సెక్స్,తమన్నా ఎక్స్‌పోజింగ్,తమన్నా ముద్దులు,తమన్నా సాజిద్ ఖాన్,తమన్నా గ్లామర్ షో,తమన్నా హృతిక్ రోషన్,తమన్నా హృతిక్ రోషన్ ముద్దు సీన్,గ్లామర్ షోకు దూరంగా తమన్నా,తమన్నా సెక్స్ ముచ్చట్లు,తమన్నా సెక్స్ కబుర్లు,తమన్నా హాట్ కమెంట్స్,తమన్నా తెలుగు సినిమా,తమన్నా నెక్ట్స్ ఏంటి,తెలుగు సినిమా
తమన్నా హృతిక్ రోషన్

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడే ముద్దులు పెట్ట‌కూడ‌ద‌ని.. నో కిస్సింగ్ పాల‌సీకి క‌ట్టుబ‌డి వ‌చ్చాన‌ని కుండబద్ధలు కొట్టింది త‌మ‌న్నా. ముద్దు సన్నివేశాల్లో, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని ఎవ్వరూ బలవంతపెట్టరు.. మీకు ఇష్ట‌మైతే న‌టించ‌డంలో త‌ప్పు లేదు క‌దా అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఒకవేళ ఎవ‌రైనా మిమ్మ‌ల్ని అస‌భ్య‌క‌ర‌మైన సన్నివేశాల్లో న‌టించ‌మ‌ని బ‌ల‌వంత‌పెట్టారు అని చెబితే అంత‌కంటే తెలివి త‌క్కువ కామెంట్ మ‌రోటి ఉండ‌దంటుంది త‌మ‌న్నా. మొత్తానికి మరి తమన్నా లిప్ లాక్ చూసే అదృష్టం ఆడియన్స్‌కు ఉందో లేదో..?
Published by:Praveen Kumar Vadla
First published: