ఇప్పటికైనా ప్రభాస్ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ: తమన్నా

ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది అవంతిక. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ అంటూ చెప్పింది తమన్నా.

news18-telugu
Updated: April 15, 2019, 11:59 AM IST
ఇప్పటికైనా ప్రభాస్ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ: తమన్నా
తమన్నా ప్రభాస్
news18-telugu
Updated: April 15, 2019, 11:59 AM IST
సోషల్ మీడియాలో డార్లింగ్ ప్రభాస్ కాస్త తక్కువగా కనిపిస్తాడు. మిగతా హీరోలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా కనిపించిన ప్రభాస్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే అభిమానుల్ని పలకరిస్తుంటాడు. అయితే ఇటీవల ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకైతే ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు కానీ, ప్రభాస్ పేరును చూసిన అభిమానులు మాత్రం ఆయనను వెంటనే ఫాలో అయిపోయారు. సుమారు ఏడు లక్షలమంది ప్రభాస్‌ ఇనస్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు. అయితే దీనిపై మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా స్పందించింది. ప్రభాస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోకి రమ్మని తాను చాలా రోజులుగా అడుగుతున్నానని తెలపిందీ భామ. ఇప్పటికైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని లిపింది అవంతిక. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ అంటూ చెప్పింది తమన్నా.

Tamannah bhatia, tamanna bhatia, tamannah bhatia in kgf, tamannaah bhatia hot photos, tamannah bhatia hot bikini photos, tamannah bhatia affair with virat kohli, Virat kohli romance with tamannah bhatia, baahubali heroine tamannah bhatia, tamannah bhatia navel, తమన్నా భాటియా, హీరోయిన్ తమన్నా హాట్ ఫోటోలు, తమన్నా భాటియా బికినీ, తమన్నా భాటియా హాట్ రొమాన్స్, తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్, తమన్నా భాటియా సినిమాలు, తమన్నా భాటియా ఎఫ్ 2 మూవీ, f2 movie heroine, విరాట్ కోహ్లీ తమన్నా అఫైర్ కామెంట్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి
తమన్నా భాటియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో


బాహుబలి, రెబెల్ వంటి సినిమాల్లో ప్రభాస్, తమన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే... ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో త్వరలో ‘సాహో’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన ఖాతాలో కనీసం ఫోటో కానీ, ఎలాంటి పోస్ట్ కానీ పెట్టకముందే, ఆయన పేరును చూసి 7 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. బాహుబలి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉంది మరి.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...