తన చిన్నప్పటి సీక్రెట్స్ బయటపెట్టిన తమన్నా.. ఇప్పటి పిల్లలపై మిల్కీబ్యూటీ హాట్ కామెంట్స్..

అవును తమన్నా.. తన చిన్నప్పటి జ్జాపకాలను మీడియాతో పాటు అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఆనాటి జ్ఞాపకాలను తలచుకొని ఉబ్బితబ్బివుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 19, 2019, 9:30 AM IST
తన చిన్నప్పటి సీక్రెట్స్ బయటపెట్టిన తమన్నా.. ఇప్పటి పిల్లలపై మిల్కీబ్యూటీ హాట్ కామెంట్స్..
Instagram
  • Share this:
అవును తమన్నా.. తన చిన్నప్పటి జ్జాపకాలను మీడియాతో పాటు అభిమానులతో పంచుకుంది. చిన్నపుడు తమన్నా ఓ చోట నిలకడగా ఉండేది కాదట. అంతేకాదు డాన్స్, కరాటే, పెయింటింగ్స్ అన్నింట్లో ఫస్ట్ ఉండేదిని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.  అంతేకాదు ఎపుడు ఏదో ఒకటి రాస్తూ ఉండేదట. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు కోచింగ్ సెంటర్‌కు వెళ్లి ఏదో ఒకటి నేర్చుకోవడం దానిపైనే ధ్యాస ఉండేదట. ఇక ఇంట్లో పేరేంట్స్ కూడా బయటకు వెళ్లి ఆడుకో.. ఫ్రెండ్స్‌తో మాట్లాడు అని.. హోం వర్క్ చేయ్ అంటూ వెంటపడేవాళ్లు. ఇప్పటి జనరేషన్ అలా కాదు. ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌కి అతుక్కపోతున్నారు. సాంకేతిక అందుబాటులో ఉంటోంది. ఎవరు ఆడుకోవడానికి గ్ర్రౌండ్స్‌కు వెళ్లేవాళ్లు ఎవరు లేరు. ఇప్పటి పిల్లలతో మనం మాట్లాడాలేకపోతున్నాం.  ఇప్పటి పిల్లలకు తెలిసిన విషయాలు నాకు కూడా తెలియవు. ఎప్పటి కప్పుడు అప్‌డేట్‌గా ఉంటున్నారు. మానసికంగా చాలా ధృడంగా ఉంటున్నారు. మానవ సంబంధాల గురించి పెద్దలు వాళ్లకు ఇంకాస్తా విడమరిచి చెబితే బాగుంటుంది. పిల్లలు గేమ్స్ అనేవి సెల్‌ఫోన్లో కాదు.. మైదానాల్లో ఆడేలా చూడాలన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 19, 2019, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading