చైనీస్ బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య భామల సినిమా...

బాలయ్య,టుబు, రాధిక ఆప్టే,ఆయుష్మాన్ ఖురానా

గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలకు వాల్డ్ వైడ్ గా మంచి మార్కెట్ ఏర్పడింది. అందులో చైనా మార్కెట్‌లో ఇపుడిపుడే బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు మన సినిమాలను చైనీయులు సొంత సినిమాల్లా ఆదరించడమే కాకుండా....మన దేశానికి మించిన వసూళ్లను కానుకగా అందిస్తున్నారు.తాజాగా చైనాలో టబు,రాధిక ఆప్టే, ఆయుష్మాన్ ఖురానాలు నటించిన అందాధున్ చైనా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది.

 • Share this:
  గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలకు వాల్డ్ వైడ్ గా మంచి మార్కెట్ ఏర్పడింది. అందులో చైనా మార్కెట్‌లో ఇపుడిపుడే బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు మన సినిమాలను చైనీయులు సొంత సినిమాల్లా ఆదరించడమే కాకుండా....మన దేశానికి మించిన వసూళ్లను కానుకగా అందిస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్...చైనా బాక్సాఫీస్ కింగ్‌గా మారాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో  తెరకెక్కిన ‘త్రీ ఇడియట్స్’ మూవీతో తొలిసారి చైనాలో భారతీయ చిత్రాల జైత్ర యాత్ర మొదలైంది. ఆ తర్వాత అమీర్ ఖాన్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు చైనీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసాయి. ఇక ‘దంగల్’ మూవీ ఐతే చైనాలో రూ.1200 కోట్లను రాబట్టింది. అదే రూట్లో  ఇర్ఫార్ ఖాన్ ‘హిందీ మీడియం’, అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్’ మూవీలు చైనా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించాయి. ఇక రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ పి. మల్హోత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిచ్కీ’ మూవీ చైనాలో రూ. 200 కోట్లను కొల్ల గొట్టడం విశేషం.

  Tabu,radhika apte,ayusham khurana's AndhaDhun movie Earning Rs 300 crore in China,andhadhun,andhadhun box office collection,andhadhun china box office,andhadhun china collection,andhadhun box office,ayushmann khurrana,andhadhun box office collection in china,box office,andhadhun movie,andhadhun china box office collection,radhika apte,andhadhun collection,tabu,andhadhun movie collection,andhadhun box office report in china,andhadhun box office collection china,andhadhun collection china,balakirshna roja,jabardasth comedy show,bollywood,hindi cinema,అందాధున్,టబు ఆయుష్మాన్ ఖురానా,అందాదున్ చైనీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్,చైనాలో రూ 300 కోట్లు కొల్లగొట్టిన అందాధున్ మూవీ,హిందీ సినిమా,బాలకృష్ణ
  అందాధున్


  తాజాగా చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న సినిమాల్లో ‘అంధదున్’ సినిమ ాచేరింది. టబు, రాధికా ఆప్టే,ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధున్’ సినిమా చైనా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రూ.300 కోట్లను కొల్లగొట్టింది. రూ. 32 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ .,150 కోట్లను వసూలు చేసింది. అదే సమయంలో చైనాలో రూన.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. మొత్తనాకి చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా చైనాలో భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషం.
  First published: