లైంగిక వేధింపుల‌పై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్..

ఆనందో బ్ర‌హ్మ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా జ‌రిగింది తాప్సీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే గేమ్ ఓవ‌ర్ సినిమా చేసింది తాప్సీ. ఈ సినిమాకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ డ‌బ్బులు మాత్రం రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 23, 2019, 7:46 PM IST
లైంగిక వేధింపుల‌పై హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్..
తాప్సీ Photo: Instagram.com/taapsee/
  • Share this:
ఆనందో బ్ర‌హ్మ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా జ‌రిగింది తాప్సీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే గేమ్ ఓవ‌ర్ సినిమా చేసింది తాప్సీ. ఈ సినిమాకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ డ‌బ్బులు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచి అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత సౌత్ సినిమాల‌పై దృష్టి పెడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే అక్క‌డ చాలా సినిమాలు చేసింది.. పైగా అందులో విజ‌యాలు కూడా ఉన్నాయి. అమితాబ్ లాంటి మెగాస్టార్‌తో పింక్ లాంటి సినిమాలు చేసింది తాప్సీ.

Taapsee Pannu shocking comments about Ajith movie Nerkonda Paarvai and sexual harassment pk.. ఆనందో బ్ర‌హ్మ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా జ‌రిగింది తాప్సీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే గేమ్ ఓవ‌ర్ సినిమా చేసింది తాప్సీ. ఈ సినిమాకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ డ‌బ్బులు మాత్రం రాలేదు. taapsee pannu,taapsee pannu twitter,taapsee pannu instagram,taapsee pannu hot,taapsee pannu hot videos,taapsee pannu hot photos,taapsee pannu interview,tapsee pannu,taapsee pannu movies,taapsee pannu pink,taapsee pannu new song,taapsee,taapsee pannu faced sexual harassment,taapsee pannu about sexual victims in delhi,taapsee pannu talks about sexual harassment,taapsee abused,taapsee pannu mulk,taapsee pannu age,taapsee pannu eic,taapsee pannu soorma,taapsee pannu sex scenes,taapsee pannu baby,taapsee pannu judwaa 2,taapsee pannu bikini,taapsee pannu bikini photos,taapsee pannu movies,taapsee pannu ajith movie,taapsee pannu nerkonda parvai,tamil cinema,తాప్సీ,తాప్సీ పన్ను,తాప్సీ అజిత్,తాప్సీ సెక్సువల్ హెరాజ్‌మెంట్,తాప్సీ లైంగిక వేధింపులు,తెలుగు సినిమా
తాప్సీ ఫైల్ ఫోటో

ఆ సినిమాలు హిట్ అయినా కూడా ఎందుకో కానీ తాప్సీకి కోరుకున్న గుర్తింపు మాత్రం రావ‌డం లేదు. ఇప్ప‌టికీ స్టార్ కావ‌డానికి నానా తంటాలు ప‌డుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పింది తాప్సీ. పింక్ సినిమాను త‌మిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేసారు. అక్క‌డ ఖాకీ సినిమాను తెర‌కెక్కించిన వినోద్ ద‌ర్శ‌కుడు. ముందు ఇందులో పాత్ర కోసం తాప్సీనే అడిగారు. అందులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిగా న‌టించింది తాప్సీ. ఇదే పాత్ర కోసం మ‌ళ్లీ అడిగితే మ‌రో ఆలోచ‌న లేకుండా నో చెప్పింది తాప్సీ.

Taapsee Pannu shocking comments about Ajith movie Nerkonda Paarvai and sexual harassment pk.. ఆనందో బ్ర‌హ్మ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా జ‌రిగింది తాప్సీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ మ‌ధ్యే గేమ్ ఓవ‌ర్ సినిమా చేసింది తాప్సీ. ఈ సినిమాకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి కానీ డ‌బ్బులు మాత్రం రాలేదు. taapsee pannu,taapsee pannu twitter,taapsee pannu instagram,taapsee pannu hot,taapsee pannu hot videos,taapsee pannu hot photos,taapsee pannu interview,tapsee pannu,taapsee pannu movies,taapsee pannu pink,taapsee pannu new song,taapsee,taapsee pannu faced sexual harassment,taapsee pannu about sexual victims in delhi,taapsee pannu talks about sexual harassment,taapsee abused,taapsee pannu mulk,taapsee pannu age,taapsee pannu eic,taapsee pannu soorma,taapsee pannu sex scenes,taapsee pannu baby,taapsee pannu judwaa 2,taapsee pannu bikini,taapsee pannu bikini photos,taapsee pannu movies,taapsee pannu ajith movie,taapsee pannu nerkonda parvai,tamil cinema,తాప్సీ,తాప్సీ పన్ను,తాప్సీ అజిత్,తాప్సీ సెక్సువల్ హెరాజ్‌మెంట్,తాప్సీ లైంగిక వేధింపులు,తెలుగు సినిమా
తాప్సీ పన్ను (ట్విట్టర్ ఫోటో)
పింక్ సినిమా చేస్తున్న సమయంలో చాలా భావోద్వేగానికి గురై ఒకానొక దశలో ఏకంగా డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయానని చెబుతుంది తాప్సీ. సినిమాలో ఎక్కువగా లైంగిక వేదింపులకు సంబంధించిన సీన్స్ ఉంటాయ‌ని.. ఆ స‌న్నివేశాల్లో న‌టిస్తున్న‌పుడు చాలా బాధ పడ్డానని చెప్పింది తాప్సీ. ఆ బాధ మ‌రోసారి ప‌డ‌లేక అజిత్ సినిమాలో న‌టించే ఆఫ‌ర్ కూడా వ‌దిలేసుకున్నాన‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి తాప్సీ కాద‌న్న త‌ర్వాత జెర్సీ సినిమాలో నానితో జోడీ క‌ట్టిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో న‌టించింది.
First published: June 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>