హోమ్ /వార్తలు /సినిమా /

సంచలన బయోపిక్‌లో తాప్సీ.. లేడీ క్రికెటర్ పాత్రలో బ్యూటీ..

సంచలన బయోపిక్‌లో తాప్సీ.. లేడీ క్రికెటర్ పాత్రలో బ్యూటీ..

క్రికెట్ ప్రపంచానికి దేవుడు సచిన్ టెండూల్కర్. అలాగే మహిళా ప్రపంచ క్రికెట్‌కి దేవత కూడా ఉంది. ఆమె మిథాలీ రాజ్. ఇండియా.. అందులోనూ తెలుగమ్మాయి కూడా. ఉమెన్ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన..

క్రికెట్ ప్రపంచానికి దేవుడు సచిన్ టెండూల్కర్. అలాగే మహిళా ప్రపంచ క్రికెట్‌కి దేవత కూడా ఉంది. ఆమె మిథాలీ రాజ్. ఇండియా.. అందులోనూ తెలుగమ్మాయి కూడా. ఉమెన్ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ మిథాలీ రాజ్. ఇప్పటికీ ఇండియన్ టీంకు ఆడుతూనే ఉంది ఈమె. కొన్నేళ్లుగా మిథాలీ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఈమె జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. అసలే ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ జీవితాలకు మంచి డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే ధోనీ, సచిన్, అజార్ లాంటి బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు మిథాలీ బయోపిక్ కూడా రాబోతుంది.

Taapsee Pannu is going to portray legendary Indian women cricketer Mithali Raj biopic pk క్రికెట్ ప్రపంచానికి దేవుడు సచిన్ టెండూల్కర్. అలాగే మహిళా ప్రపంచ క్రికెట్‌కి దేవత కూడా ఉంది. ఆమె మిథాలీ రాజ్. ఇండియా.. అందులోనూ తెలుగమ్మాయి కూడా. ఉమెన్ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన.. mithali raj biopic,mithali raj,taapsee pannu,taapsee pannu mithali raj,indian cricketer mithali raj,taapsee pannu in sports biopic,taapsee pannu to play cricketer mithali raj in her biopic,mithali raj biopic taapsee pannu,taapsee in mithali raj biopic,cricketer mithali raj biopic,mithali raj movie,taapsee pannu in mithali raj biopic,taapsee pannu role in mithali raj biopic,cricketer mithali raj,మిథాలీ రాజ్,తాప్సీ పన్ను,తాప్సీ మిథాలీ రాజ్,తెలుగు సినిమా
మిథాలీ రాజ్ తాప్సీ పన్ను

వయాకామ్ 18 నిర్మాణంలో ఈ చిత్రం రానుంది. దీనికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీని తీసుకున్నారు. మిథాలీ పాత్రకి ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు వయాకామ్ 18. ఇదే విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు కూడా. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. శభాష్ మిథు అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 2020లో సినిమా విడుదల కానుంది. మరి మిథాలీ బయోపిక్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలిక.

First published:

Tags: Mithali Raj, Taapsee, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు