తాప్సీని ఏడిపించిన అక్ష‌య్ కుమార్.. అసలు కారణం ఏంటో తెలుసా..?

అవును.. నిజంగా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే తాప్సీని అక్ష‌య్ కుమార్ ఏడిపించాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ‌. అక్క‌డ బ‌ద్లా సినిమాతో మ‌రోసారి న‌టిగా స‌త్తా చూపించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2019, 8:45 PM IST
తాప్సీని ఏడిపించిన అక్ష‌య్ కుమార్.. అసలు కారణం ఏంటో తెలుసా..?
తాప్పీ అక్షయ్ కుమార్
  • Share this:
అవును.. నిజంగా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే తాప్సీని అక్ష‌య్ కుమార్ ఏడిపించాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ‌. అక్క‌డ బ‌ద్లా సినిమాతో మ‌రోసారి న‌టిగా స‌త్తా చూపించింది. ప్ర‌స్తుతం మ‌రో మూడు సినిమాల‌తో బిజీ అయిపోయింది తాప్సీ. బాలీవుడ్ మోజులో ప‌డి తెలుగు సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై కూడా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉంటే ఇప్పుడు తాప్సీ చేసిన కొన్ని కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారిపోయాయి. అక్ష‌య్ కుమార్ త‌న‌ను ఏడిపించాడ‌ని చెబుతుంది తాప్సీ. దానికి కార‌ణం కూడా ప్ర‌త్యేకంగా ఏమీ లేదు.. ఈ మ‌ధ్యే అక్ష‌య్ న‌టించిన కేస‌రి సినిమా విడుద‌లైంది.

Taapsee Pannu gets Emotional after watching Akshay Kumar latest Sensation Kesari movie pk.. అవును.. నిజంగా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే తాప్సీని అక్ష‌య్ కుమార్ ఏడిపించాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ‌. అక్క‌డ బ‌ద్లా సినిమాతో మ‌రోసారి న‌టిగా స‌త్తా చూపించింది. kesari box office collection,kesari collection,kesari collections,akshay kumar kesari collections,taapsee comments on kesari movie,taapsee comments on akshay kumar,taapsee pannu movies,taapsee twitter,hindi cinema,తాప్సీ,తాప్సీ అక్షయ్ కుమార్,కేసరి సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తాప్సీ,తెలుగు సినిమా,హిందీ సినిమా,కేసరి మూవీ కలెక్షన్స్
తాప్పీ అక్షయ్ కుమార్


ఇది చూసిన త‌ర్వాత త‌న‌కు క‌న్నీరు ఆగ‌లేద‌ని.. ఇలాంటి సినిమాను మ‌ళ్లీ ఎప్ప‌టికి చూస్తానో అంటుంది ఈ బ్యూటీ. అస‌లు ఇంత అద్భుత‌మైన సినిమా చేసినందుకు ముందు అక్ష‌య్ కుమార్‌కు థ్యాంక్స్ చెప్పాలంటుంది తాప్సీ. క‌చ్చితంగా ఈ చిత్రం చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే కేస‌రి సినిమా 100 కోట్ల‌కు చేరువ‌గా వ‌చ్చింది. తొలిరోజు నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టికీ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్షన్ల‌తో దున్నేస్తుంది ఈ సినిమా. మొత్తానికి కేస‌రి సినిమాపై ప్రేక్ష‌కుల నుంచే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుంచి కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు