చిరంజీవికి కొరటాల శివ షాక్.. ‘సైరా’ విషయంలో రామ్ చరణ్‌కు కంప్లైంట్..

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. సైరా సినిమా ఆలస్యం అవుతుంటే ఆ ప్రభావం ఇప్పుడు కొరటాల శివపై పడుతుంది. భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత దాదాపు ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు ఈ దర్శకుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 8:44 AM IST
చిరంజీవికి కొరటాల శివ షాక్.. ‘సైరా’ విషయంలో రామ్ చరణ్‌కు కంప్లైంట్..
చిరంజీవి కొరటాల శివ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 8:44 AM IST
అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. సైరా సినిమా నానాటికి ఆలస్యం అవుతుంటే ఆ ప్రభావం ఇప్పుడు కొరటాల శివపై పడుతుంది. ఎందుకంటే భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత దాదాపు ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు ఈ దర్శకుడు. చిరంజీవితో సినిమా వర్కవుట్ అయినా కూడా ఇప్పటి వరకు అది పట్టాలెక్కకపోవడంతో కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలే వరస విజయాలతో దూకుడు మీదున్న ఈ దర్శకున్ని ఏడాదిగా వేచి చూసేలా చేయడం నిజంగా ఆశ్చర్యమే.

Koratala Siva Unhappy with the way of Sye Raa Shooting and Ram Charan also very upset with Surender Reddy pk.. అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. సైరా సినిమా ఆలస్యం అవుతుంటే ఆ ప్రభావం ఇప్పుడు కొరటాల శివపై పడుతుంది. భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత దాదాపు ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు ఈ దర్శకుడు. sye raa twitter,koratala siva unhappy with sye raa,koratala siva chiranjeevi,koratala siva ram charan,chiranjeevi twitter,sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,కొరటాల శివ చిరంజీవి,కొరటాల శివ రామ్ చరణ్,సైరా షూటింగ్ ఆలస్యంతో కొరటాల శివ నిరాశ,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
కేటీఆర్ మహేష్ బాబు


కొరటాల కోసం చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం చిరంజీవి కోసం ఇన్ని నెలల నుంచి చూస్తున్నాడు. నిజానికి జనవరిలోనే సైరా షూటింగ్ అయిపోతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఎప్రిల్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ షూటింగ్ జరుగుతూనే ఉంది. మరో నెల రోజులైనా చిరంజీవి అక్కడే ఉండాల్సిందే. ఆ తర్వాత కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. దాంతో అనుకున్న సమయం కంటే కూడా కొరటాల సినిమా మరింత లేట్ అవుతూనే ఉంది.

Koratala Siva Unhappy with the way of Sye Raa Shooting and Ram Charan also very upset with Surender Reddy pk.. అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. సైరా సినిమా ఆలస్యం అవుతుంటే ఆ ప్రభావం ఇప్పుడు కొరటాల శివపై పడుతుంది. భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత దాదాపు ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు ఈ దర్శకుడు. sye raa twitter,koratala siva unhappy with sye raa,koratala siva chiranjeevi,koratala siva ram charan,chiranjeevi twitter,sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,కొరటాల శివ చిరంజీవి,కొరటాల శివ రామ్ చరణ్,సైరా షూటింగ్ ఆలస్యంతో కొరటాల శివ నిరాశ,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరు కొరటాల చరణ్




ఈ విషయంలో రామ్ చరణ్ కూడా సైరా దర్శకుడు సురేందర్ రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చినా కూడా అది వర్కవుట్ కావట్లేదు. ఇప్పటికీ షూటింగ్ జరుగుతుండటంతో కొరటాల మాత్రం ఇంకా టెన్షన్ పడుతున్నాడు. ఈ విషయంలో చరణ్ కూడా టెన్షన్ పడుతున్నాడు. మరి చివరికి సైరా ఎప్పటికి పూర్తవుతుందో.. కొరటాల దగ్గరికి చిరంజీవి ఎప్పుడొస్తాడో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దీనిపై కొరటాల కూడా చరణ్‌తో డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు ఈ చిత్రం విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...