సైరా సినిమాకు ఎదురుదెబ్బ.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘వారసుల’ ధర్నా..

చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.ఇక ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కడ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా తెరకెక్కించడంతో ఉయ్యాలవాడ వారసులు రామ్ చరణ్ ఆఫీస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు.

news18-telugu
Updated: June 30, 2019, 3:58 PM IST
సైరా సినిమాకు ఎదురుదెబ్బ.. రామ్ చరణ్ ఆఫీసు ముందు ‘వారసుల’ ధర్నా..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫైల్ ఫోటో
  • Share this:
చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు. మరోవైపు నయనతార,అనుష్క, తమన్నాఈ సినిమాలో కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయతలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు. ఇక సినిమాను తెరకెక్కించాడానికి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు చిత్రీకరణ తర్వాత కుటుంబ సభ్యలకు చూపిస్తామని మాట ఇచ్చినట్టు సమాచారం.

Sye raa..narasimha Reddy: Uyyalawada Narasimha Reddy family members protest in front of Ram Charan office,Uyyalawada Narasimha Reddy,Sye raa narasimha Reddy,Chiranjeevi,Megastar chiranjeevi,Uyyalawada Narasimha Reddy family members protest,ram charan,Chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi facebook,ram charan facebook,ram charan instagram,ram charan twitter,Chiranjeevi,megastar chiranjeevi,chiru,koratala siva,chiranjeevi koratala siva,nayanthara,nayanthara chiranjeevi koratala siva,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,చిరంజీవి,కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ,నయనతార,నయనతార చిరంజీవి కొరటాల శివ,నయనతార చిరంజీవి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి


ఇక ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కడ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా ఈ సినిమాను వక్రీకరించి తెరకెక్కించినట్టు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సినిమాను తెరకెక్కించేందుకు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ పారితోషకం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఉయ్యాలవాడ వారసులు.. చిరంజీవి, రామ్ చరణ్‌ను కలవడానికి ప్రయత్నించినా.. ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ కలవనివ్వడం లేదని ఆరోపిస్తూ.. హైదరాబాద్‌లోని రామ్ చరణ్‌కు సంబంధించిన కొణిదెల ప్రొడక్షన్ హైస్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. మరి దీనిపై ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 30, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading