‘సైరా’ షూటింగ్‌పై చిరంజీవి సీరియస్.. సురేందర్ రెడ్డి తీరుపై అసంతృప్తి..

ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 4, 2019, 10:00 PM IST
‘సైరా’ షూటింగ్‌పై చిరంజీవి సీరియస్.. సురేందర్ రెడ్డి తీరుపై అసంతృప్తి..
చిరంజీవి, సురేందర్ రెడ్డి
  • Share this:
ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకో తెలియ‌దు కానీ షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చిరు కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని తెలుస్తుంది. దానికి తోడు ఆ మ‌ధ్య నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ విష‌యంపైనే కాస్త సీరియ‌స్ అయ్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting Speed and Sets Dead line for Surender Reddy pk.. ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy chiranjeevi, chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటో


ఇక ఇప్పుడు చిరు కూడా షూటింగ్ అనుకున్న వేగంతో సాగ‌క‌పోయే స‌రికి కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యంపైనే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిపై చిరు కాస్త అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏం చేస్తారో తెలియ‌దు షూటింగ్ అనుకున్న స‌మ‌యానికి పూర్తి కావాల్సిందే.. ఇదే ఏడాది సినిమా రావాల్సిందే అంటూ చిరంజీవి క్లాస్ పీకాడ‌ని తెలుస్తుంది.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting Speed and Sets Dead line for Surender Reddy pk.. ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy chiranjeevi, chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి నయనతార


దాంతో చిత్ర యూనిట్ అంతా ఒక్క‌సారి ఉలిక్కిప‌డింది. ఇక చ‌ర‌ణ్ కూడా ఇదే విష‌యాన్ని చెప్పిన‌ట్లు తెలుస్తుంది. ముందు 150 కోట్ల‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 200 కోట్ల‌కు చేరిపోవ‌డంతో ఆ టెన్ష‌న్ చ‌ర‌ణ్ లో క‌నిపిస్తుందంటున్నారు చిత్ర‌యూనిట్. సురేంద‌ర్ రెడ్డి కూడా ప‌ర్ఫెక్ష‌న్ పేరుతో తీసిన సీన్స్ మ‌ళ్లీ ఎక్కువ‌గా రీ షూట్ చేస్తున్నాడ‌నే వాద‌న వినిపిస్తుంది. ఇదే ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగే వ‌ర‌కు తీసుకొచ్చింద‌ని తెలుస్తుంది.

Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting Speed and Sets Dead line for Surender Reddy pk.. ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy chiranjeevi, chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి నయనతార


ఇక చిరంజీవి కూడా షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. మ‌రీ నెమ్మ‌దిగా సాగ‌డంతో సినిమా ద‌స‌రాకు విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఏం చేస్తారో తెలియ‌దు క‌చ్చితంగా 2019లో సైరా విడుద‌ల కావాల్సిందే అంటున్నాడు మెగాస్టార్. ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.
Chiranjeevi Unhappy with Sye Raa Narasimha Reddy Shooting Speed and Sets Dead line for Surender Reddy pk.. ఏమో.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. sye raa narasimha reddy chiranjeevi, chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా ట్విట్టర్ ఫోటో


దీన్ని కూడా సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాడ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావ‌డంతో ద‌స‌రాకు సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ‌స్తున్నాయి. కానీ క‌చ్చితంగా చ‌ర‌ణ్ మాత్రం పండ‌క్కి సినిమా కావాల‌ని ద‌ర్శ‌కుడిని అడిగిన‌ట్లు తెలుస్తుంది. త‌మ‌న్నా, న‌య‌న‌తార ఇందులో చిరంజీవికి జోడీగా న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాళ్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
First published: March 4, 2019, 9:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading