’సైరా న‌ర‌సింహా రెడ్డి’ న‌టుడు మృతి.. కేస్ ఫైల్ చేసిన పోలీసులు..

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. సైరా సినిమాలో న‌టిస్తున్న ఓ న‌టుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఎండవేడి త‌ట్టుకోలేక ఆయ‌న‌కు గుండెనొప్పి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు కూడా తేల్చేసారు. ఈ సంఘ‌ట‌న హైద‌ర‌బాద్‌లోనే జ‌రిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 16, 2019, 3:59 PM IST
’సైరా న‌ర‌సింహా రెడ్డి’ న‌టుడు మృతి.. కేస్ ఫైల్ చేసిన పోలీసులు..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫైల్ ఫోటో
  • Share this:
అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. సైరా సినిమాలో న‌టిస్తున్న ఓ న‌టుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఎండవేడి త‌ట్టుకోలేక ఆయ‌న‌కు గుండెనొప్పి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు కూడా తేల్చేసారు. ఈ సంఘ‌ట‌న హైద‌ర‌బాద్‌లోనే జ‌రిగింది. గ‌చ్చిబౌలి గేట్ నెంబ‌ర్ 1 ద‌గ్గ‌ర ఓ వ్య‌క్తి సొమ్మ‌సిల్లి ప‌డిపోయి ఉంటే.. ఆయ‌న్ని హాస్పిట‌ల్ తర‌లించిన త‌ర్వాత తెలిసింది అత‌డు చిరంజీవి సినిమాలో న‌టిస్తున్న న‌టుడు అని. అయితే ఆయ‌న ఇండియ‌న్ కాదు.. ర‌ష్య‌న్ న‌టుడు. అత‌డి పేరు అలెగ్జాండ‌ర్. గోవాలో ఆర్నెళ్లు ఉంటూ అక్క‌డ ఓ ఏజెన్సీ నుంచి సైరాలో ఎంపిక‌య్యాడు.

Chiranjeevi Sye Raa Narasimha Reddy Russian actor dies of Heart Stroke in Hyderabad Gachibowli area pk.. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. సైరా సినిమాలో న‌టిస్తున్న ఓ న‌టుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఎండవేడి త‌ట్టుకోలేక ఆయ‌న‌కు గుండెనొప్పి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు కూడా తేల్చేసారు. ఈ సంఘ‌ట‌న హైద‌ర‌బాద్‌లోనే జ‌రిగింది. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy actor dies,sye raa narasimha reddy russian actor dies,sye raa narasimha reddy russian actor dies of heart stroke,sye raa narasimha reddy russian actor dies in hyderabad,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy cast,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రష్యన్ నటుడు అలెగ్జాండర్ మృతి,తెలుగు సినిమా,చిరంజీవి సైరా సినిమా
సైరాలో చిరంజీవి

అందులో బ్రిటీష్ న‌టుల్లో ఒక‌డిగా ఉంటున్నాడు అలెగ్జాండ‌ర్. ఈయ‌న‌తో ఎలాంటి పాస్ పోర్ట్ గానీ.. ఐడెండిటీ గానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే అలెగ్జాండ‌ర్ కెమెరా ఆధారంగా.. అందులో ఉన్న ఫోటోల ఆధారంగా ఈయ‌న సైరా సినిమాలో న‌టిస్తున్నాడ‌ని తేల్చుకున్నారు పోలీసులు. గ‌చ్చిబౌలి గేట్ నెం 1 ద‌గ్గ‌ర ఎండ వేడి త‌ట్టుకోలేక ప‌డిపోయిన అలెగ్జాండ‌ర్‌ను వెంట‌నే ప‌క్క‌నే ఉన్న హాస్పిట‌ల్ తీసుకెళ్లారు స్థానికులు. ఆ త‌ర్వాత గాంధీ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు.

Chiranjeevi Sye Raa Narasimha Reddy Russian actor dies of Heart Stroke in Hyderabad Gachibowli area pk.. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. సైరా సినిమాలో న‌టిస్తున్న ఓ న‌టుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఎండవేడి త‌ట్టుకోలేక ఆయ‌న‌కు గుండెనొప్పి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు కూడా తేల్చేసారు. ఈ సంఘ‌ట‌న హైద‌ర‌బాద్‌లోనే జ‌రిగింది. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy actor dies,sye raa narasimha reddy russian actor dies,sye raa narasimha reddy russian actor dies of heart stroke,sye raa narasimha reddy russian actor dies in hyderabad,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy cast,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రష్యన్ నటుడు అలెగ్జాండర్ మృతి,తెలుగు సినిమా,చిరంజీవి సైరా సినిమా
సైరా పోస్టర్

అప్ప‌టికే హార్ట్ ఎటాక్‌తో అలెగ్జాండ‌ర్ చ‌నిపోయిన‌ట్లు తేల్చేసారు వైద్యులు. అయితే అత‌డు చ‌నిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాత్రం ఎండ వేడి అని చెబుతున్నారు వైద్యులు. సెక్ష‌న్ 174 కింద పోలీసులు అలెగ్జాండ‌ర్ మ‌ర‌ణాన్ని ఫైల్ చేసారు. తెలంగాణ‌లో ఎండ‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. 45 డిగ్రీలు దాటేయ‌డంతో ఫారెన్ న‌టుడు త‌ట్టుకోలేక‌పోయాడు. ఇక సైరా సినిమా విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో 10 రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: May 16, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading