Home /News /movies /

‘సైరా’ విష‌యంలో గొడ‌వ‌.. చ‌ర‌ణ్, సురేంద‌ర్ రెడ్డి మ‌ధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్..

‘సైరా’ విష‌యంలో గొడ‌వ‌.. చ‌ర‌ణ్, సురేంద‌ర్ రెడ్డి మ‌ధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్..

రామ్‌చరణ్, సురేందర్ (ఫైల్ ఫొటోస్)

రామ్‌చరణ్, సురేందర్ (ఫైల్ ఫొటోస్)

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చ‌రణ్ మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకో తెలియ‌దు కానీ షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చ‌ర‌ణ్ కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని.. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చ‌రణ్ మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకో తెలియ‌దు కానీ షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చ‌ర‌ణ్ కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని.. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యంపై చ‌ర‌ణ్ కాస్త సీరియ‌స్ అయిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది.

Sye Raa Narasimha Reddy.. Producer Ram Charan unhappy with the work of Director Surender Reddy kp..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చ‌రణ్ మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకో తెలియ‌దు కానీ షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చ‌ర‌ణ్ కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని.. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా షూటింగ్ పిక్

ముందు 150 కోట్ల‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 200 కోట్ల‌కు చేరిపోవ‌డంతో ఆ టెన్ష‌న్ చ‌ర‌ణ్ లో క‌నిపిస్తుందంటున్నారు చిత్ర‌యూనిట్. సురేంద‌ర్ రెడ్డి కూడా ప‌ర్ఫెక్ష‌న్ పేరుతో తీసిన సీన్స్ మ‌ళ్లీ ఎక్కువ‌గా రీ షూట్ చేస్తున్నాడ‌నే వాద‌న వినిపిస్తుంది. ఇదే ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగే వ‌ర‌కు తీసుకొచ్చింద‌ని తెలుస్తుంది. అయితే ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి రామ్ చ‌ర‌ణ్ ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Sye Raa Narasimha Reddy.. Producer Ram Charan unhappy with the work of Director Surender Reddy kp..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే వార్త‌లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చ‌రణ్ మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎందుకో తెలియ‌దు కానీ షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చ‌ర‌ణ్ కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని.. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి నయనతార

దీన్ని కూడా సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాడ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావ‌డంతో ద‌స‌రాకు సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ‌స్తున్నాయి. కానీ క‌చ్చితంగా చ‌ర‌ణ్ మాత్రం పండ‌క్కి సినిమా కావాల‌ని ద‌ర్శ‌కుడిని అడిగిన‌ట్లు తెలుస్తుంది. త‌మ‌న్నా, న‌య‌న‌తార ఇందులో చిరంజీవికి జోడీగా న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాళ్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

నభా నటేష్ హాట్ ఫోటోషూట్..
First published:

Tags: Chiranjeevi, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు