ప్ర‌భాస్ నిర్మాత‌ల చేతికి ‘సైరా న‌ర‌సింహారెడ్డి’.. చిరంజీవి సినిమా ఇక అక్కడే..

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 22, 2019, 11:04 PM IST
ప్ర‌భాస్ నిర్మాత‌ల చేతికి ‘సైరా న‌ర‌సింహారెడ్డి’.. చిరంజీవి సినిమా ఇక అక్కడే..
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎందుకంటే బాహుబ‌లితో పాటు మ‌రికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు మ‌న సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెర‌కెక్కుతున్న సాహో.. సైరా లాంటి సినిమాలు బ‌డ్జెట్ ప‌రంగానే కాకుండా టెక్నిక‌ల్ ప‌రంగా కూడా బాలీవుడ్ సినిమాల‌ను శాసిస్తున్నాయి. మ‌రోవైపు మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది.

Sye Raa Narasimha Reddy Pre release business.. UV Creations bought the Chiranjeevi movie AP rights for Huge price pk.. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy facebook,sye raa narasimha reddy instagram,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy business,sye raa narasimha reddy ap rights,sye raa narasimha reddy ts rights,sye raa narasimha reddy pre release business,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy uv creations,chiranjeevi prabhas,sye raa saaho,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy songs,chiranjeevi,sye raa teaser,sye raa trailer,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy theatrical trailer,sye raa,uyyalawada narasimha reddy,sye raa narasimha reddy first look,telugu cinema,సాహో,సాహో సైరా,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,సైరా నరసింహారెడ్డి బిజినెస్,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,చిరంజీవి ప్రభాస్,తెలుగు సినిమా
చిరంజీవి నయనతార


ప్ర‌భాస్ సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 300 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి సైరా సినిమా కోసం కూడా ఎగ‌బ‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం భారీ పోటీ నెల‌కొంది. ఏపీలో డిస్ట్రిబ్యూట‌ర్లు సైరా కోసం ఎగ‌బ‌డుతున్నారు. చిరంజీవి హీరో కావ‌డంతో ఆ మాత్రం క్రేజ్ ఉండ‌టం స‌హ‌జం. పైగా ఖైదీ నెం 150 అక్క‌డ చ‌రిత్ర తిర‌గ‌రాసింది. ఇప్పుడు సైరా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు బ‌య్య‌ర్లు.

Sye Raa Pre release business.. UV Creations bought the Chiranjeevi movie AP rights for Huge price pk.. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy facebook,sye raa narasimha reddy instagram,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy business,sye raa narasimha reddy ap rights,sye raa narasimha reddy ts rights,sye raa narasimha reddy pre release business,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy uv creations,chiranjeevi prabhas,sye raa saaho,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,chiranjeevi sye raa narasimha reddy,sye raa narasimha reddy songs,chiranjeevi,sye raa teaser,sye raa trailer,sye raa narasimha reddy movie updates,sye raa narasimha reddy theatrical trailer,sye raa,uyyalawada narasimha reddy,sye raa narasimha reddy first look,telugu cinema,సాహో,సాహో సైరా,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,సైరా నరసింహారెడ్డి బిజినెస్,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,చిరంజీవి ప్రభాస్,తెలుగు సినిమా
సాహో సైరా పోస్టర్స్


ఈ క్ర‌మంలోనే భారీ పోటీ మ‌ధ్య యువీ క్రియేష‌న్స్ సైరా హ‌క్కుల‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఏపీ హ‌క్కుల కోసం వీళ్లు భారీ మొత్తం కోడ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సంస్థ నుంచి సాహో లాంటి భారీ సినిమా వ‌స్తుంది. మ‌రోవైపు డిస్ట్రిబ్యూష‌న్‌లోనూ వాళ్లు త‌మ మార్క్ చూపించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 22, 2019, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading