నైజాంలో ‘సైరా’ సరికొత్త చరిత్ర.. ప్రభాస్ తర్వాత చిరంజీవి ఒక్కడే..

మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో మార్కెట్ ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలంగాణలో సంచలనాలు సృష్టించడం అనేది కామన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 30, 2019, 10:22 PM IST
నైజాంలో ‘సైరా’ సరికొత్త చరిత్ర.. ప్రభాస్ తర్వాత చిరంజీవి ఒక్కడే..
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో మార్కెట్ ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలంగాణలో సంచలనాలు సృష్టించడం అనేది కామన్. ఒకప్పుడు ఈయన తిరగరాయని రికార్డులు లేవు.. ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ రికార్డులు కోకొల్లలు. నైజాంలో మెగాస్టార్ సినిమా వచ్చిందంటే చాలు కొత్త రికార్దులకు తెర తీయాల్సిందే. ఇప్పుడు సైరా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై.. నైజాంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇక్కడ 30 కోట్లకు అమ్మారు. అంత భారీ మొత్తానికి అమ్మినపుడు నిజంగానే అంత వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ కనిపించాయి.

Sye Raa Narasimha Reddy movie created records in Telangana and Chiranjeevi proved his stamina once again pk మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో మార్కెట్ ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలంగాణలో సంచలనాలు సృష్టించడం అనేది కామన్. ఒకప్పుడు ఈయన.. Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy movie collections,Sye Raa Narasimha Reddy movie nizam collections,Sye Raa Narasimha Reddy collections,Sye Raa Narasimha Reddy movie telangana collections,chiranjeevi Sye Raa Narasimha Reddy movie,sye raa collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా తెలంగాణ కలెక్షన్స్,సైరా నైజాం కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


ఇఫ్పుడు అందరి అంచనాలు నిలబెడుతూ ఈ సినిమా 32.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నైజాంలో బాహుబలి తర్వాత అంత స్థాయిలో వసూలు చేసిన సినిమా ఇదే. ఇప్పటికే ఫుల్ రన్ పూర్తి కావడంతో ఎక్కడెన్ని కలెక్షన్లు తీసుకొచ్చిందనేది లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. ఓవర్సీస్‌తో పాటు మిగిలిన చోట్ల కూడా సైరా నష్టాలు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 142 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే 189 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఎక్కడ పరిస్థితి ఎలా ఉన్నా నైజాంలో మాత్రం కింగ్ అనిపించుకున్నాడు చిరంజీవి.
Published by: Praveen Kumar Vadla
First published: October 30, 2019, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading