మెగా ఫ్యాన్స్‌కు షాక్.. ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల వాయిదా..

అవును.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 2:34 PM IST
మెగా ఫ్యాన్స్‌కు షాక్.. ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల వాయిదా..
సైరా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
అవును.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. 250 కోట్లతో నిర్మించిన సినిమాను పోటీ లేకుండా విడుదల చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు భారీగా వస్తాయి. కానీ మరో భారీ సినిమా వస్తున్నపుడు పోటీకి వెళ్లి విడుదల చేస్తే కచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నిర్మాత రామ్ చరణ్ తన సినిమాను వాయిదా వేస్తున్నాడని తెలుస్తుంది. నిజానికి అక్టోబర్ 2న ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేయాలనుకున్నాడు రామ్ చరణ్.
Sye Raa Narasimha Reddy movie will postponed and Producer Ram Charan will announce new release date pk అవును.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. sye raa,sye raa movie,sye raa movie twitter,sye raa movie release date,sye raa movie postpone,sye raa postponed,sye raa chiranjeevi,chiranjeevi ram charan sye raa,sye raa hindi version,sye raa war movies,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా వాయిదా,సైరా విడుదల వాయిదా,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్ సైరా
‘సైరా నరసింహారెడ్డి’లో వివిధ పాత్రలు పోసించిన నటీనటులు (Twitter/Photos)


దీనికోసం చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడు కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కారణం వార్ సినిమానే. హిందీలో అదే రోజు హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్' రిలీజ్ అవుతోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వల్ల కచ్చితంగా సైరా హిందీలో నష్టపోవడం ఖాయం. థియేటర్స్ కూడా దొరకడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడున్నది యశ్ రాజ్ ఫిల్మ్స్ కదా..! ఇదే విషయాన్ని అక్కడి సైరా డిస్ట్రిబ్యూటర్ ఫర్హాన్ అక్తర్ మన నిర్మాత రామ్ చరణ్‌కు చెప్పాడని తెలుస్తుంది.
Sye Raa Narasimha Reddy movie will postponed and Producer Ram Charan will announce new release date pk అవును.. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు రామ్ చరణ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. sye raa,sye raa movie,sye raa movie twitter,sye raa movie release date,sye raa movie postpone,sye raa postponed,sye raa chiranjeevi,chiranjeevi ram charan sye raa,sye raa hindi version,sye raa war movies,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా వాయిదా,సైరా విడుదల వాయిదా,తెలుగు సినిమా,చిరంజీవి రామ్ చరణ్ సైరా
సైరా వార్ సినిమా పోస్టర్స్

సినిమాను వారం ఆగి విడుదల చేస్తే కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో రామ్ చరణ్ కూడా కన్విన్స్ కావడమే కాకుండా సైరాను వారం పాటు వాయిదా వేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారసగా నాలుగు రోజులు సెలవులు ఉండటంతో పాటు దసరా సీజన్ కూడా మొదలు కానుండటంతో సైరాకు ఇదే అనువైన సీజన్ అని భావిస్తున్నాడు రామ్ చరణ్. మొత్తానికి ఈ వాయిదా సైరాకు ఎంతవరకు హెల్ప్ కానుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 29, 2019, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading