ఉయ్యాలవాడ వారసుల గొడవపై స్పందించిన కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ ప్రతినిధులు..

తెలుగు తొలి స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా.ఐతే..ఈ సినిమా విషయంలో తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు నిన్న కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఐతే ఈ వ్యవహారంపై కొణిదెల ప్రొడక్షన్ ప్రతినిధులు స్పందించారు. 

news18-telugu
Updated: July 1, 2019, 11:54 AM IST
ఉయ్యాలవాడ వారసుల గొడవపై స్పందించిన కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ ప్రతినిధులు..
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు తొలి స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ప్రముఖ రచయతలు పరుచూరి బ్రదర్స్ కథ సహకారం అందించారు. ఇక సినిమాను తెరకెక్కించాడానికి ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.హీరోగా చిరంజీవికి ఇది 151వ సినిమా. ఐతే..ఈ సినిమా విషయంలో తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు నిన్న కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే కదా. ఐతే ఈ వ్యవహారంపై కొణిదెల ప్రొడక్షన్ ప్రతినిధులు స్పందించారు.Actress Anushka Shetty gets injured while shooting for Chiranjeevi Sye Raa Narasimha Reddy pk.. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రికి ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. రిస్క్ ఎక్కువ‌గా చేసి అన‌వ‌స‌రంగా గాయాల పాల‌వుతున్నారు మ‌న హీరోలు. ఒక్క‌రో ఇద్ద‌రో కాదు.. ఇండ‌స్ట్రీలో కుర్ర హీరోలంతా ఈ మ‌ధ్య హాస్పిట‌ల్ బెడ్ ఎక్కిన వాళ్లే. anushka shetty,anushka shetty twitter,anushka shetty injured,anushka shetty facebook,anushka shetty instagram,anushka shetty injured in sye raa sets,anushka shetty chiranjeevi,anushka shetty sye raa shooting,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,anushka shetty in sye raa,anushka shetty in sye raa movie,sye raa teaser,sye raa trailer,sye raa,anushka role in sye raa,sye raa narasimha reddy songs,anushka shetty starts shooting for sye raa,sye raa narasimha reddy trailer,anushka,anushka shetty surprise cameo in sye raa?,chiranjeevi sye raa narasimha reddy movie,sye raa narasimha reddy,sye raa narasimha reddy trailer,chiranjeevi sye raa narasimha reddy movie,anushka shetty join sye raa narasimha reddy shoot soon,sye raa narasimha reddy first look,chiranjeevi sye raa teaser,anushka shetty silence movie,telugu cinema,అనుష్క శెట్టి,అనుష్క శెట్టికి గాయం,అనుష్క శెట్టి చిరంజీవి,అనుష్క శెట్టి సైరా నరసింహారెడ్డి,అనుష్క శెట్టి సైలెన్స్ సినిమా షూటింగ్,తెలుగు సినిమా
‘సైరా నరసింహారెడ్డి’ మూవీ పోస్టర్
100 సంవత్సరాలు దాటిన తరువాత. ఎవరైనా ఆ చరిత్రకారుడికి సంబంధించిన సినిమాను తెరకెక్కించవచ్చు.ఇందులో ఎవరికీ ఎలాంటి ఇష్యూస్ లేవు. గతంలో బయోపిక్‌లు తెరకెక్కించిన ఎవరికీ ఇలాంటి ప్రాబ్లెమ్స్ రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణకు ముందు చిత్ర యూనిట్.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపాము. ఇపుడు కూడా వారితో చర్చించడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. అంతేకాదు ఉయ్యాలవాడ వారసులపై మాకు గౌరవం ఉంది.

వారు చెబుతున్నట్టు మేము ఎక్కడ కథను వక్రీకరించలేదు. వారిని బెదరించను లేదు. ఈ విషయమై ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదంటూ ముగించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 1, 2019, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading