‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ రిలీజ్ అప్ డేట్.. చిరంజీవి అసలు 2019లో వస్తాడా..?

ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ చిత్రం విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 2:59 PM IST
‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ రిలీజ్ అప్ డేట్.. చిరంజీవి అసలు 2019లో వస్తాడా..?
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ చిత్రం విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. ఈ మ‌ధ్యే షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై చిరంజీవి కూడా అసంతృఫ్తిగా ఉన్నాడ‌నే వార్త‌లు వినిపించాయి. ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

Sye Raa Narasimha Reddy movie Shooting update.. Will Chiranjeevi movie releasing in 2019 pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ చిత్రం విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటో


దానికి తోడు ఆ మ‌ధ్య నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ విష‌యంపైనే కాస్త సీరియ‌స్ అయ్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం సైరా షూటింగ్ కోకాపేట‌లో మార్చ్ 10 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ త‌ర్వాత మ‌రో చిన్న షెడ్యూల్ ఒక‌టి బాకీ ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సైరా ఇదే ఏడాది విడుద‌ల‌వుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్.

Sye Raa Narasimha Reddy movie Shooting update.. Will Chiranjeevi movie releasing in 2019 pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ చిత్రం విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి అల్లు అర్జున్


చిరంజీవి క్లాస్ పీకడంతో ద‌ర్శ‌కుడు కూడా స్పీడ్ పెంచి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీన్ని కూడా సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాడ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావ‌డంతో ద‌స‌రాకు సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ‌స్తున్నాయి.

Sye Raa Narasimha Reddy movie Shooting update.. Will Chiranjeevi movie releasing in 2019 pk.. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ చిత్రం విడుద‌ల తేదీ కోస‌మే చూస్తున్నారు. అస‌లు ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై అంతా ఆరా తీస్తున్నారు. sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
సైరా పోస్టర్


కానీ క‌చ్చితంగా చ‌ర‌ణ్ మాత్రం పండ‌క్కి సినిమా కావాల‌ని ద‌ర్శ‌కుడిని అడిగిన‌ట్లు తెలుస్తుంది. త‌మ‌న్నా, న‌య‌న‌తార ఇందులో చిరంజీవికి జోడీగా న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాళ్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
First published: March 10, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading