‘సైరా’ షూటింగ్‌లో అగ్నిప్ర‌మాదం.. రిలీజ్ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..?

ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. సైరా షూటింగ్‌లో ఉన్న‌ట్లుండి అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 3, 2019, 4:09 PM IST
‘సైరా’ షూటింగ్‌లో అగ్నిప్ర‌మాదం.. రిలీజ్ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..?
సైరా నరసింహారెడ్డి ఫోటో
  • Share this:
ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. సైరా షూటింగ్‌లో ఉన్న‌ట్లుండి అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అనుకున్న స‌మ‌యం కంటే చాలా ఆల‌స్యం అయింది సైరా. ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. ఈ విష‌యంపైనే చిరంజీవితో పాటు నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కూడా సీరియ‌స్ అవుతున్నార‌ని వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

Sye Raa Narasimha Reddy Fire accident.. Will Chiranjeevi movie release date postponed once again pk.. ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. సైరా షూటింగ్‌లో ఉన్న‌ట్లుండి అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
చిరంజీవి నయనతార

ఇలాంటి స‌మ‌యంలో సినిమా సెట్లో ఫైర్ యాక్సిడెంట్ కావ‌డంతో రిలీజ్ మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్రాణ న‌ష్టం లేక‌పోయినా భారీగా ఆస్తి న‌ష్టం మాత్రం జ‌రిగింది. ఇన్స్యూరెన్స్ ఉంటుంది కాబ‌ట్టి ఆస్తి పోయినా ప‌ర్లేదు కానీ మ‌ళ్లీ ఆ సెట్ నిర్మించ‌డం.. అక్క‌డే మ‌ళ్లీ షూటింగ్ చేయ‌డం అంటే మాట‌లు కాదు. దానికి చాలా స‌మ‌యం కావాలి. ఇదే ఇప్పుడు అభిమానుల్లో కంగారు పుట్టిస్తుంది. దీనికి ఇంకెంత స‌మయం తీసుకుంటుందో అనే ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి.

Sye Raa Narasimha Reddy Fire accident.. Will Chiranjeevi movie release date postponed once again pk.. ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. సైరా షూటింగ్‌లో ఉన్న‌ట్లుండి అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి

దాంతో అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మే అనే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇంకా చిత్ర‌యూనిట్ అయితే క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ రామ్ చ‌ర‌ణ్ మాత్రం కోకాపేట‌లో జ‌రుగుతున్న షూటింగ్ ఫైర్ యాక్సిడెంట్‌తో డిస్ట‌ర్బ్ అయింది.. అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు.. త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ మొద‌లు పెడ‌తామంటూ ట్వీట్ చేసాడు.

Sye Raa Narasimha Reddy Fire accident.. Will Chiranjeevi movie release date postponed once again pk.. ఏమో ఇప్పుడు అంద‌రికీ ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. సైరా షూటింగ్‌లో ఉన్న‌ట్లుండి అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. sye raa narasimha reddy,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy fire accident,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy release date postponed,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy movie set,sye raa narasimha reddy set,sye raa teaser,chiranjeevi's sye raa narasimha reddy set fire incident,sye raa trailer,sye raa set incidents,sye raa movie latest updates,chiranjeevi sye raa updates,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి టీజర్,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,సైరా నరసింహారెడ్డి ఫైర్ యాక్సిడెంట్,సైరా నరసింహారెడ్డి సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
సైరాలో చిరంజీవి

ఈయ‌న ట్వీట్ బ‌ట్టి చూస్తే షూటింగ్ అయిపోయింది.. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి అది ఎప్పుడు పూర్తి చేస్తారో.. సినిమా ఎప్పుడు విడుద‌ల చేస్తారో అని ఆస‌క్తిగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే సినిమా ద‌స‌రాకు విడుద‌ల కావాలి.. కానీ అప్పుడు విడుద‌ల‌వుతుందా లేదా అనేది మాత్రం ఆస‌క్తికరంగా మారింది.
First published: May 3, 2019, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading