చిరంజీవి రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు తెలుసా..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు.

news18-telugu
Updated: October 1, 2019, 4:26 PM IST
చిరంజీవి రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు తెలుసా..
చిరంజీవి (File Photo)
news18-telugu
Updated: October 1, 2019, 4:26 PM IST
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఇక తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న చిరంజీవి.. ముందుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లోనే కథానాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నాడు. అప్పట్లో ఈ మూవీకి ‘ఆటోజానీ’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఫైనల్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నంబర్ 150’తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్‌గా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ మూవీ.

sensational director puri jagannadh opens about megastar chiranjeevi movie in ismart shankar promotions pk పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తోనే ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే చిరంజీవి సినిమాపై మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు ఈయ‌న‌. chiranjeevi,chiranjeevi sye raa movie,chiranjeevi puri jagannadh movie,puri jagannadh auto jhonny movie,puri jagannadh,auto johnny,puri jagannadh movies,puri jagannadh auto johnny,auto johnny movie,puri jagannath,chiranjeevi - puri jagannadh film auto johnny back on track,chiranjeevi movies,puri jagannath to direct auto johnny,auto johnny trailer,puri jagannath movies,puri jaganath movies,chiranjeevi auto johnny,puri,puri jagannadh auto jhonny with akkineni nagarjuna,puri jagannath auto johnny,puri jagannadh,puri jagannadh movies,chiranjeevi,puri jagannadh interview,puri jagannath,puri jagannadh speech,puri jagannadh dialogues,director puri jagannadh,puri jagannath ismart shankar trailer,puri jagannadh open heart,chiranjeevi about puri jagannadh,puri jagannadh latest interview,chiranjeevi making fun with puri jagannadh,puri jagannath interview,puri jagannadh chiranjeevi movie,chiranjeevi movies,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఆటో జానీ,చిరంజీవి పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
చిరంజీవి ఆటోజానీ


అంతకు ముందు పూరీజగన్నాథ్...చిరుతో ‘ఆంధ్రావాలా’ సినిమా చేద్దామనుకున్నాడు. ఫైనల్‌గా...ఆ మూవీని తారక్‌తో చేసి చేతులు కాల్చుకున్నాడు పూరీ జగన్నాథ్. చిరంజీవి ఒకసారి ఓకే చేశాక...షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే వున్నాయి.

sensational director puri jagannadh opens about megastar chiranjeevi movie in ismart shankar promotions pk పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తోనే ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే చిరంజీవి సినిమాపై మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు ఈయ‌న‌. chiranjeevi,chiranjeevi sye raa movie,chiranjeevi puri jagannadh movie,puri jagannadh auto jhonny movie,puri jagannadh,auto johnny,puri jagannadh movies,puri jagannadh auto johnny,auto johnny movie,puri jagannath,chiranjeevi - puri jagannadh film auto johnny back on track,chiranjeevi movies,puri jagannath to direct auto johnny,auto johnny trailer,puri jagannath movies,puri jaganath movies,chiranjeevi auto johnny,puri,puri jagannadh auto jhonny with akkineni nagarjuna,puri jagannath auto johnny,puri jagannadh,puri jagannadh movies,chiranjeevi,puri jagannadh interview,puri jagannath,puri jagannadh speech,puri jagannadh dialogues,director puri jagannadh,puri jagannath ismart shankar trailer,puri jagannadh open heart,chiranjeevi about puri jagannadh,puri jagannadh latest interview,chiranjeevi making fun with puri jagannadh,puri jagannath interview,puri jagannadh chiranjeevi movie,chiranjeevi movies,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఆటో జానీ,చిరంజీవి పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవి




మెగాస్టార్‌తో మిడిల్ డ్రాప్ అయిన దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే వున్నారు. అప్పట్లో సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో.. చిరు ‘భూలోకవీరుడు’ అనే మూవీని ప్రారంభించి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకొన్నాడు.

చిరంజీవి,సింగీతం శ్రీనివాస రావు (Facebook/Photo)


ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కూడా చిరుతో సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభించాడు. కొంతం షూటింగ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ రెండు సిన్మాలకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
Loading...
రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి సినిమా షూటింగ్‌లో వెంకటేష్ (Facebook/Photo)


వీళ్లిద్దరి తర్వాత హాలీవుడ్ డైరెక్టర్, సురేష్ కృష్ణ సంయుక్త దర్శకత్వంలో ప్రారంభమైన ‘‘అబూ బాగ్దాద్ గజదొంగ’’ అనే హాలీవుడ్ మూవీ ప్రారంభమైంది. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు.

ఆగిపోయిన చిరంజీవి ‘అబూ బాగ్డాద్ గజదొంగ’ (Facebook/Photo)


అప్పట్లో నాగార్జునతో చేసిన ‘నేనున్నాను’ సినిమా తర్వాత దర్శకుడు వి.ఎన్.ఆదిత్యతో  చిరంజీవి ఒక సినిమా అనుకున్నాడు. కానీ  ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.

చిరంజీవి, వి.ఎన్.ఆదిత్య (Facebook/Photo)


ఈ సినిమాల కంటే ముందు చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా..ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి స్వీయ నిర్మాణంలో ‘వజ్రాల దొంగ’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది.

శ్రీదేవి నిర్మాణంలో ప్రారంభమైన ‘వజ్రాల దొంగ’ సినిమా ప్రారంభోత్సవం (Facebook/Photo)


ఈ మూవీ ఆగిపోయిన కొన్నాళ్లకే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ మూవీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక రికార్డు క్రియేట్ చేసింది.ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవితో మిడిల్ డ్రాప్ అయిన దర్శకులు లిస్ట్ పెద్దదే. ఏమైనా సినిమాలు చేయడంలోనే కాదు... వాటిని మధ్యలోనే ఒదిలేసే విషయంలో కూడా చిరంజీవి ఒక రికార్డు క్రియేట్ చేసేడనే చెప్పాలి.
First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...