అవును.. నిజంగానే ఇప్పుడు స్వాతి నాయుడుకు పెళ్లైపోయింది. తన జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పిన ఈ యూ ట్యూబ్ సెన్సేషనల్ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీటలెక్కింది. సైలెంట్‌గా వివాహం చేసుకుంది స్వాతి. అయినా ఇప్పుడు స్వాతి నాయుడు అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమాలు అవసరం లేదు. ఎందుకంటే యూ ట్యూబ్ ఫాలో అయ్యేవాళ్లకు ఈమె పేరు బాగా తెలుసు. శ్రీ రెడ్డి కంటే ముందే తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గుర్తించిన ముద్దుగుమ్మ ఈమె.
ఆ తర్వాత ఓ చిన్న ఛానెల్లో న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అవకాశాలు రాక ఇండస్ట్రీ వైపు వచ్చింది. ఇక్కడ కూడా ఆఫర్లు రాకపోవడంతో ఫ్రస్టేషన్లో ఏ సినిమాలైనా సినిమాలే కదా అని బి గ్రేడ్ సినిమాల్లో దుమ్ము దులిపేసింది స్వాతి. యూ ట్యూబ్ సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో నటించి రప్ఫాడించింది ఈ భామ. తనకు పోర్న్ సినిమాలంటే ఇష్టమని ఓపెన్‌గానే చెప్ప సంచలనం సృష్టించింది స్వాతి నాయుడు. ఇప్పుడు ఈ భామ పెళ్లి చేసుకుంది.
విజయవాడ అబ్బాయి అవినాష్‌ను పెళ్లి చేసుకుంది స్వాతి. ఫిబ్రవరి 23 రాత్రి 12 గంటల 19 నిమిషాలకు ఈమె పెళ్లి జరిగింది. ఎలాంటి సందడి లేకుండా పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఎప్పుడూ పరిచయం చేయని కుటుంబ సభ్యులను కూడా ఇప్పుడు పరిచయం చేసింది ఈ భామ. మీడియా ముందుకొచ్చి తన సంసారం జీవితం గురించి.. కొత్త ఇన్నింగ్స్ గురించి చెప్పింది స్వాతి నాయుడు. మరి ఈమె వివాహ జీవితం ఎలా ఉండబోతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hot Photoshoot, Telugu Cinema, Tollywood, Youtube