పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. బ్రహ్మీపై తనదైన శైలిలో..

రీసెంట్‌గా వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి సీనియర్ అయిన తనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన పృథ్వీ,  అలీకు నామినేటేడ్ పోస్టులు ఇవ్వడంపై కాస్త వ్యంగ్యంగానే స్పందించాడు. తాజాగా పోసాని వ్యాఖ్యలకు పృథ్వీ గట్టిగానే స్పందించాడు.

news18-telugu
Updated: August 4, 2019, 3:54 PM IST
పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన 30 ఇయర్స్ పృథ్వీ.. బ్రహ్మీపై తనదైన శైలిలో..
ఎస్వీబీసీ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ,పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటోస్)
news18-telugu
Updated: August 4, 2019, 3:54 PM IST
రీసెంట్‌గా వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి సీనియర్ అయిన తనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన పృథ్వీ,  అలీకు నామినేటేడ్ పోస్టులు ఇవ్వడంపై కాస్త వ్యంగ్యంగానే స్పందించాడు. అంతేకాదు ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎంపికైన పృథ్వీ...ఇండస్ట్రీ పెద్దలకు జగన్ ముఖ్యమంత్రి కావడం నచ్చలేదంటూ కామెంట్ చేసాడు. దానికి పోసాని  మాత్రం సురేష్ బాబు లాంటి కొంత మంది సినీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని అపాయింట్ మెంట్ కోరిన విషయాన్ని బయటపెట్టి పృథ్వీని ఇరకాటంలో పడేసాడు. ఇక పోసాని వ్యాఖ్యలకు తాజాగా పృథ్వీ స్పందించాడు. పోసానికి నాకు ఎలాంటి విభేదాలు లేవు. పోసాని తనకు అన్నయ్య లాంటి వాటి వారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన ఎపుడు ఆయు ఆరోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థించాడు.

ysrcp leaders posani krishna murali counter attack on svbc chairman 30 years prudhvi here are the details,posani krishna murali,posani krishna murali clarity about his health,posani krishna murali health condition serious,posani krishna murali counter attack on svbc chairman 30 years prudhvi,ys jagan,ys jagan twitter,ap cm ys jagan,ys jagan 30 years prudhvi,30 years prudhvi comments on tollywood,ys jagan elections 2019,ysrcp victory,posani health critical,posani krishna murali ill health,posani krishna murali not well,posani krishna murali junior ntr,posani krishna murali comments on tdp jr ntr,posani krishna murali jr ntr,posani krishna murali ntr jr,posani krishna murali instagram,posani krishna murali twitter,posani krishna murali facebook,jr ntr,ntr,nandamuri taraka rama rao,ntr jr ntr posani krishna murali,posani sensational comments on jr ntr,posani krishna murali press meet,posani krishna murali live,posani krishna murali speech,posani krishna murali press meet live,posani krishna murali comedy,posani krishna murali interview,posani press meet,posani krishna murali fires,posani krishna murali dialogues,posani krishna murali movie scenes,posani krishna murali comedy scenes,posani krishna murali speaks to media,tollywood,telugu cinema,ysrcp,ys jagan mohan reddy,chandra babu naidu,pawan kalyan janasena,tollywood,telugu cinema,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణమురళి జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు,తారక్,తారక రామారావు,నందమూరి తారక రామారావు,ఎన్టీఆర్ పై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు,పోసాని ఆరోగ్యం ఆందోళన కరం,పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి,
పోసాని,ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ (ఫైల్ ఫోటోస్)


మరోవైపు ప్రపంచానికే అధినేత అయిన వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాన్నారు. ఆ దేవుడే తనకు పనిచేసుకోమని కాల్షీట్స్ ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సినిమాల్లో అవకాశాలు లేకే వైసీపీ తరుపున నేను ప్రచారం చేసాననే దానిపై అసలు క్లారిటీ లేదున్నారు. మరోవైపు ఎస్వీబీసీ చైర్మన్‌గా గతంలో పనిచేసిన కే.రాఘవేంద్రరావుతో తను పోల్చవద్దన్నారు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఆయనంటే తనకు గౌరవం ఉందన్నారు. మరోవైపు ‘లౌక్యం’ తర్వాత తనను బ్రహ్మానందంకు రీప్లేస్ అని కొందరు వ్యాఖ్యానించారు. అసలు బ్రహ్మానందంతో తనకు పోలికే లేదన్నారు. ఆయన ఎవరెస్ట్ లాంటి వారు. మా లాంటి వారెందరికో ఆయన ఇన్‌స్ప్రేషన్ అంటూ మాట్లాడారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే కాకుండా ఏపీలో కూడా సెటిల్ కావాలనుకునే కోరుకునే వాళ్లలో నేనొకడిని. అంతేకాదు ఇరు రాష్ట్రాల సీఎంలు గతంలో కలిసినపుడు ఆహో ఓహో అన్న వారు. ఇపుడు జగన్, కేసీఆర్ కలవడాన్ని వాళ్లే తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో కొంత మందికి మాత్రం జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...