సుష్మితా సేన్ కఠోర వర్కౌట్స్...చూస్తే వావ్ అనాల్సిందే..

Sushmita Sen workout video | ప్రముఖ తారలందరూ నాజూకైన శరీరాకృతి కోసం ప్రతిరోజూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నారు. ఇలా రోజూ జిమ్ బాటపడుతున్న బాలీవుడ్ తారల్లో మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ కూడా ఉన్నారు.

news18-telugu
Updated: September 10, 2019, 10:56 AM IST
సుష్మితా సేన్ కఠోర వర్కౌట్స్...చూస్తే వావ్ అనాల్సిందే..
సుష్మితా సేన్ వర్కౌట్స్
  • Share this:
బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘ఫిట్‌నెస్’ ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ తారలందరూ నాజూకైన శరీరాకృతి కోసం ప్రతిరోజూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నారు. ఇలా రోజూ జిమ్ బాటపడుతున్న బాలీవుడ్ తారల్లో మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ కూడా ఉన్నారు. కఠినమైన వర్కౌట్స్ చేయడంతో పాటు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...తన ఫ్యాన్స్‌ని కూడా ఫిట్‌నెస్ విషయంలో చైతన్యం చేస్తోంది సుష్మిత. లేటెస్ట్‌గా ఈ బాలీవుడ్ సుందరి తన వర్కౌట్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

What would you prefer, strength or endurance? Me, I want strength to endure!!😉👊❤️ best of both worlds!! 😄 #mixingitup #strength #endurance #discipline #love #life #backtobasics 💪😁I love you guys!!!❤️


Sushmita Sen (@sushmitasen47) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


గతంలోనూ కఠినమైన వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుష్మితా సేన్. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

It’s not enough to have wings, you gotta train them to fly👊 We each desire & await, that ‘moment’, that life defining opportunity, one that will change our lives forever...we don’t always know exactly when & how this ‘moment’ will arrive...but arrive IT WILL👍❤️ And when it does, what finally matters is not the ‘moment’...but just how prepared WE are for it!!👊 #practice #train #prepare every moment for that ‘moment’ 👍💋🤗❤️ #sharing #lifelessons #mydiscipline #gymnasticrings #tuesdaymotivation 😉❤️ I love you guys!!! #duggadugga 💋


Sushmita Sen (@sushmitasen47) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Control is an illusion, Balance is real!!👊❤️ #fluid #flexible #strength #freewill #antigravity #mydiscipline ‘training the mind to stay in balance...keeping it real!!!💋#powerful #lifelessons #gymnasticrings I love you guys!!! #happysunday ❤️😁💃🏻


Sushmita Sen (@sushmitasen47) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

❤️working out together is bliss!!! Even if I have to lend him my track pants to achieve it!!😉👆😄💋And of course it fits!!! An Angel for my Angel @rohmanshawl 😍💋#strength #stability #discipline #us #noexcuses 👊🔥💪 Love is beautiful!!! #duggadugga I love you guys!!!💃🏻😁


Sushmita Sen (@sushmitasen47) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: September 10, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading