Home /News /movies /

SUSHMITA KONIDELA POSTED THIS BEAUTIFUL VIDEO ALONG WITH HER FATHER MEGASTAR CHIRANJEEVI PK

నాన్న చిరంజీవికి హెయిర్ కట్ చేస్తున్న సుష్మిత కొణిదెల..

చిరంజీవి సుష్మిత కొణిదెల (chiranjeevi sushmita)

చిరంజీవి సుష్మిత కొణిదెల (chiranjeevi sushmita)

Sushmita Konidela: ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నాన్నపై ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొణిదెల వారమ్మాయి సుష్మిత..

ఫాదర్స్ డే సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా తమకు నాన్నపై ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొణిదెల వారమ్మాయి సుష్మిత కూడా చేసింది. తనకు నాన్న చిరంజీవిపై ఉన్న ప్రేమను కాస్త కొత్తగా చూపించింది ఈమె. ఫాదర్స్ డే సందర్భంగా ఈమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఈమె చేస్తున్న పని చూసి అభిమానులతో పాటు అంతా షాక్ అయిపోయారు. తండ్రి చిరంజీవికి ఆమె హెయిర్ కట్ చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుష్మిత.

లాక్‌డౌన్ సందర్భంగా బార్బర్ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇది పాత వీడియోనే అయినా కూడా ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా తనకు నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది సుష్మిత. అందులో చిరు కూడా నవ్వుతూ కూతురు చేస్తున్న పనికి మురిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది.
First published:

Tags: Chiranjeevi, Sushmita Konidela, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు