Video: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ‘కేదార్‌నాథ్’ టీజర్ టాక్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కేదార్ నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీతో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

news18-telugu
Updated: October 30, 2018, 12:57 PM IST
Video: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ‘కేదార్‌నాథ్’ టీజర్ టాక్
కేదార్ నాథ్ మూవీ
news18-telugu
Updated: October 30, 2018, 12:57 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కేదార్ నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీతో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హిమాలయాల్లోని ఛార్‌ధామ్‌లో ఒకటైన ‘కేథార్‌నాథ్’ ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజైంది.

ఈ టీజర్ చూస్తుంటే 2013లో సంభవించిన ‘చార్‌ధామ్’ వరదల్లో కేథార్‌నాథ్ ఆలయం మునిగి పోయి కొన్ని వందల మంది కన్నుమూసారు. ఆ ఇతివృత్తంతో ‘కేథార్‌నాథ్’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..డోలీవాలా క్యారెక్టర్ చేసాడు. సారా అలీ ఖాన్..భక్తురాలి పాత్రలో నటించింది.


‘కేదార్‌నాథ్’ సంభవించిన విలయం ఆధారంగా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుడుతోంది. ఆ తర్వాత కేదార్‌నాథుడి దయ వల్ల వీళ్లిద్దరు ఒకటయ్యారా ? లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు.

First published: October 30, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...