news18-telugu
Updated: November 16, 2019, 8:44 AM IST
జూన్ 13: సుశాంత్ అక్క కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జీవితంలో ఆఖరి నుంచి రెండో రోజు జూన్ 13. ఆ రోజు రాత్రి కూడా సుశాంత్ ఏం తినకుండా పడుకున్నాడని వంట వాడు చెప్పాడు.
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ప్రజల్ని వణికిస్తోంది. ఇప్పుడు అనేకమంది డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటు హాస్పిటల్స్ కూడా డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం అందించలేక కొన్ని చోట్ల చేతులెత్తేస్తున్నారు. డెంగీ భారిన పడి కుటుంబం అంతా మృత్యువాత పడిన ఘటనలు కూడా సంభవించాయి. అనేక మంది సెలబ్రిటీలు కూడా డెంగీ సోకి ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెంగీ బారిన పడ్డాడు. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన సుశాంత్... అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో అతడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షలో డెంగీ సోకినట్టు తేలింది. దీంతో సుశాంత్ తన షూటింగ్స్ అన్ని రద్దు చేసుకున్నాడు. అబుదాభి పర్యటనను కూడా వాయిదా వేసుకున్నాడు.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 16, 2019, 8:44 AM IST