ప‌రీక్ష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ.. ప్ర‌శ్న‌గా మారిన అర్జున్ రెడ్డి..

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రీక్ష‌లు రాయ‌డం ఏంటి.. అన్ని చ‌దువులు పూర్తి చేసుకునే వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇప్పుడెందుకు ప‌రీక్ష‌లు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెన‌క ఓ ట్విస్ట్ ఉంది.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అంత వేగంగా క్రేజ్ తెచ్చుకున్న అయితే మ‌రొక‌రు లేరు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతూ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 23, 2018, 3:28 PM IST
ప‌రీక్ష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ.. ప్ర‌శ్న‌గా మారిన అర్జున్ రెడ్డి..
విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటో
  • Share this:
ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రీక్ష‌లు రాయ‌డం ఏంటి.. అన్ని చ‌దువులు పూర్తి చేసుకునే వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇప్పుడెందుకు ప‌రీక్ష‌లు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెన‌క ఓ ట్విస్ట్ ఉంది.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అంత వేగంగా క్రేజ్ తెచ్చుకున్న అయితే మ‌రొక‌రు లేరు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతూ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా అస‌లు అంచ‌నాలు లేని "టాక్సీవాలా"తో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు.

Surprize.. Question about Vijay Devarakonda Arjun Reddy in a 8th class Exam.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రీక్ష‌లు రాయ‌డం ఏంటి.. అన్ని చ‌దువులు పూర్తి చేసుకునే వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇప్పుడెందుకు ప‌రీక్ష‌లు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెన‌క ఓ ట్విస్ట్ ఉంది.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అంత వేగంగా క్రేజ్ తెచ్చుకున్న అయితే మ‌రొక‌రు లేరు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతూ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. vijay devarakonda question,vijay devarakonda exam,vijay devarakonda arjun reddy,taxiwala pelli chupulu geetha govindam,vijay devarakonda craze,vijay devarakonda question in 8th class exam,విజయ్ దేరవకొండ,విజయ్ దేరవకొండ ఎగ్జామ్,విజయ్ దేవరకొండ ప్రశ్న,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి గీతగోవిందం టాక్సీవాలా,విజయ్ దేవరకొండ క్రేజ్
విజయ్ దేవరకొండ టాక్సీవాలా

ఇలాంటి స‌మ‌యంలో విజ‌య్ దేర‌వ‌కొండ గురించి పిల్ల‌ల‌కు కూడా చెబుతున్నారు. ఇప్పుడు స్కూల్ పుస్త‌కాల్లో కాదు కానీ వాళ్లు రాసే ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌గా మారిపోయాడు. "ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం" విడుద‌లైన‌పుడు క‌నీసం ఎవ‌రూ అనుకోలేదు ఈ కుర్రాడే రాబోయే రెండు మూడేళ్ల‌లో తెలుగు ఇండ‌స్ట్రీని కుమ్మేస్తాడ‌ని.. చ‌రిత్ర సృష్టిస్తాడ‌ని..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది.

Surprize.. Question about Vijay Devarakonda Arjun Reddy in a 8th class Exam.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రీక్ష‌లు రాయ‌డం ఏంటి.. అన్ని చ‌దువులు పూర్తి చేసుకునే వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇప్పుడెందుకు ప‌రీక్ష‌లు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెన‌క ఓ ట్విస్ట్ ఉంది.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అంత వేగంగా క్రేజ్ తెచ్చుకున్న అయితే మ‌రొక‌రు లేరు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతూ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. vijay devarakonda question,vijay devarakonda exam,vijay devarakonda arjun reddy,taxiwala pelli chupulu geetha govindam,vijay devarakonda craze,vijay devarakonda question in 8th class exam,విజయ్ దేరవకొండ,విజయ్ దేరవకొండ ఎగ్జామ్,విజయ్ దేవరకొండ ప్రశ్న,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి గీతగోవిందం టాక్సీవాలా,విజయ్ దేవరకొండ క్రేజ్
విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)

"పెళ్లి చూపులు" నుంచి మొద‌లైన ర‌చ్చ‌ "అర్జున్ రెడ్డి", "గీతగోవిందం", "టాక్సీవాలా" వ‌ర‌కు సాగుతుంది. ఇవ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే. పెట్టుబ‌డికి క‌నీసం రెండూ మూడు రెట్లు ఎక్కువగా తీసుకొచ్చిన‌వే. ప్ర‌స్తుతం "డియ‌ర్ కామ్రేడ్" సినిమాతో బిజీగా ఉన్నాడు విజ‌య్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో గురించి ఓ ప‌రీక్ష ప‌త్రంలో రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఓ స్కూల్ ప‌రీక్ష ప‌త్రంలో 8వ ప్ర‌శ్న గ్రామ‌ర్ పేప‌ర్‌లో "అర్జున్ రెడ్డి" ప్ర‌శ్న ఉంది. Vijay Devarakonda has been________ since his blockbuster movie 'Arjun Reddy'.. అని ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.

Surprize.. Question about Vijay Devarakonda Arjun Reddy in a 8th class Exam.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రీక్ష‌లు రాయ‌డం ఏంటి.. అన్ని చ‌దువులు పూర్తి చేసుకునే వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇప్పుడెందుకు ప‌రీక్ష‌లు అనుకుంటున్నారా..? ఉంది.. దీని వెన‌క ఓ ట్విస్ట్ ఉంది.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అంత వేగంగా క్రేజ్ తెచ్చుకున్న అయితే మ‌రొక‌రు లేరు. ఒక‌టి రెండు అంటూ వ‌ర‌స‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొడుతూ సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. vijay devarakonda question,vijay devarakonda exam,vijay devarakonda arjun reddy,taxiwala pelli chupulu geetha govindam,vijay devarakonda craze,vijay devarakonda question in 8th class exam,విజయ్ దేరవకొండ,విజయ్ దేరవకొండ ఎగ్జామ్,విజయ్ దేవరకొండ ప్రశ్న,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి గీతగోవిందం టాక్సీవాలా,విజయ్ దేవరకొండ క్రేజ్
విజయ్ దేవరకొండ ప్రశ్న

"అర్జున్ రెడ్డి" త‌ర్వాత విజ‌య్ ఇమేజ్ పెరిగింది అన‌డానికి ఏం ప‌దం వాడ‌తారు అనేది ఆ ప్ర‌శ్న అర్థం. క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో విజ‌య్ పేరు చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. గ‌తంలో విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవ‌రు అని ఓ ప్ర‌శ్నాప‌త్రంలో అడిగినందుకు వివాదం రేగింది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ క్వ‌శ్చ‌న్ వ‌చ్చింది. మొత్తానికి విజ‌య్ ఇమేజ్ ఇప్పుడు స్కూల్స్ వ‌ర‌కు పాకింద‌న్న‌మాట‌. మ‌రి చూడాలిక‌.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 23, 2018, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading