‘ఎన్జీకే’ సినిమాపై సూర్య ట్వీట్.. మెచ్చుకున్నందుకు ధ‌న్య‌వాదాలు..

ఎన్జీకే.. ఈ చిత్రం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏడాది పాటు వేచి చూసిచూసి ఈ మ‌ధ్యే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. సూర్య హీరోగా న‌టించిన ఈ సినిమాను సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించాడు.

Praveen Kumar Vadla
Updated: June 7, 2019, 4:26 PM IST
‘ఎన్జీకే’ సినిమాపై సూర్య ట్వీట్.. మెచ్చుకున్నందుకు ధ‌న్య‌వాదాలు..
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ngk. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వచ్చింది. కానీ అభిమానులను అలరించడంలో మాత్రం పూర్తిగా దారితప్పింది.
  • Share this:
ఎన్జీకే.. ఈ చిత్రం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏడాది పాటు వేచి చూసిచూసి ఈ మ‌ధ్యే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. సూర్య హీరోగా న‌టించిన ఈ సినిమాను సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించాడు. గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం దారుణంగా బోల్తా కొట్టింది. క‌నీసం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేదు ఈ చిత్రం. దాంతో సూర్య క్రేజ్ మ‌రింత ప‌డిపోయింది. ఒక‌ప్పుడు అద్బుత‌మైన సినిమాలు చేసిన సెల్వ‌, సూర్య ఇప్పుడు ఇలాంటి సినిమా చేయ‌డంతో అభిమానులు కూడా చాలా నిరాశ ప‌డుతున్నారు.

Suriya tweeted about Selva Raghavan directional NGK and thanked the audience for them love pk.. ఎన్జీకే.. ఈ చిత్రం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఏడాది పాటు వేచి చూసిచూసి ఈ మ‌ధ్యే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. సూర్య హీరోగా న‌టించిన ఈ సినిమాను సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించాడు. ngk movie twitter,suriya twitter,suriya sai pallavi,suriya rakul,ngk movie review,ngk movie,ngk,suriya,ngk review,ngk public review,ngk suriya,suriya movies,ngk full movie,ngk fdfs,ngk surya,ngk trailer,ngk movie review tamil,suriya movie,surya,surya ngk,ngk songs,suriya ngk movie,ngk movie songs,ngk movie rating,surya ngk movie,ngk fdfs review,suriya's ngk movie,ngk public talk,ngk blue sattai,suriya ngk telugu movie,ngk movie public talk,ngk suriya movie,tamil cinema,సూర్య,సూర్య ఎన్జీకే,సూర్య ట్విట్టర్,తమిళ్ సినిమా,సూర్య రకుల్,సూర్య సాయిపల్లవి
సూర్య ngk కటౌట్


ఇలాంటి స‌మ‌యంలో త‌న సినిమా ఫ‌లితంపై స్పందించాడు. శ్రీ రాఘ‌వ తెర‌కెక్కించిన పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను అల‌రించ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌క‌నే సారీ చెప్పాడు సూర్య‌. ఎన్జీకే చిత్రంపై మీరు అందించిన అభిప్రాయాలని.. ప్రేమని.. ఆలోచనలని ఓ గౌరవంగా స్వీకరిస్తున్నాని ట్వీట్ చేసాడు సూర్య‌. ఈ సినిమా కోసం అంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసారు. అంతేకాకుండా సినిమాలోని న‌టీన‌టుల ప‌ర్మార్మెన్స్ మెచ్చుకున్న ప్రేక్ష‌కుల‌కు కూడా ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీటేసాడు సూర్య‌.

ఎన్జీకేలో సూర్య‌కు జోడీగా ర‌కుల్, సాయిప‌ల్ల‌వి న‌టించారు. త‌న సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోకుండానే ఇన్ డైరెక్టుగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాడు. ఇప్ప‌ట్నుంచి మంచి సినిమాలు చేస్తాన‌ని చెప్పాడు ఈ హీరో. ప్ర‌స్తుతం కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు ఈయ‌న‌. ఇందులో మోహ‌న్ లాల్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
First published: June 7, 2019, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading