మ‌మ్ముట్టికి దండం పెట్టిన సూర్య‌.. ‘యాత్ర’ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా యాత్ర గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ చిత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. దాంతో ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. సెలెబ్రెటీస్ కూడా యాత్ర సినిమా చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 2:58 PM IST
మ‌మ్ముట్టికి దండం పెట్టిన సూర్య‌.. ‘యాత్ర’ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు..
సూర్య మమ్ముట్టి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 11, 2019, 2:58 PM IST
తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా యాత్ర గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ చిత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. దాంతో ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. సెలెబ్రెటీస్ కూడా యాత్ర సినిమా చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. తాజాగా త‌మిళ హీరో సూర్య కూడా మ‌మ్ముట్టికి దండాలు పెట్టేసాడు. యాత్ర సినిమాలో ఈయ‌న న‌ట‌న చూసి ఫిదా అయిపోయాడు సూర్య‌. సాధార‌ణంగానే సూర్య‌, జ‌గ‌న్ మ‌ధ్య స్నేహం ఉంది.
Suriya praises Acting of Mammootty for Peranbu and Yatra movies.. Tweeted Singham hero pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా యాత్ర గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ చిత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. దాంతో ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. సెలెబ్రెటీస్ కూడా యాత్ర సినిమా చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. mammotty yatra movie collections,yatra movie collections,suriya tweet yatra,mammotty yatra peranbu movies,peranbu collections,mammotty peranbu collections,peranbu movie review,peranbu imdb,peranbu collection,mammootty peranbu release date,suriya sivakumar,suriya sivakumar twitter,suriya sivakumar mammotty,suriya yatra movie,telugu cinema,సూర్య మమ్ముట్టి,యాత్ర సినిమాపై సూర్య ట్వీట్,పెరంబు మూవీ రివ్యూ,మమ్ముట్టి పెరంబు రివ్యూ,పెరంబు కలెక్షన్స్,యాత్ర కలెక్షన్స్,సూర్య ట్విట్టర్
యాత్ర పోస్టర్

దానికితోడు ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ బ‌యోపిక్ అంటే చూడ‌కుండా ఉంటాడా.. అందుకే యాత్ర సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు సూర్య‌. దానికితోడు తెలుగులో యాత్ర సినిమాతో పాటు మలయాళంలో మ‌మ్ముట్టి న‌టించిన పెరంబ విడుద‌లైంది. ఈ చిత్రం త‌మిళ‌నాట కూడా రిలీజ్ అయింది. తండ్రి, కూతురు మ‌ధ్య ఉండే బంధాల‌ను హైలైట్ చేస్తూ పెరంబు సినిమా తెర‌కెక్కింది.


ఈ సినిమాలో మ‌మ్ముట్టి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు యాత్ర సినిమాలో కూడా వైఎస్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు మ‌మ్ముట్టి. ఈ సినిమాలు చూసిన సూర్య‌.. పెరంబు, యాత్ర సినిమాల క‌థ‌ల‌ను ఎంచుకున్న విధానంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. మ‌మ్మ‌ల్ని ఇన్ స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేసాడు సూర్య‌.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...