హోమ్ /వార్తలు /సినిమా /

సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రేమ పురాణం.. తాడి మ‌ట్ట‌య్య‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ..

సాయిధ‌ర‌మ్ తేజ్ ప్రేమ పురాణం.. తాడి మ‌ట్ట‌య్య‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ..

ముద్దుల చెల్లెలు కొడుకు కావడంతో చిరంజీవి అన్నీ దగ్గరుండి మేనల్లుడి పెళ్లి పనులు చేస్తారని తెలుస్తుంది. ఇఫ్పటికే సాయి పెళ్లి కోసం ఓ మంచి తేదీని కూడా ఈయన ఫిక్స్ చేసారని మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిహారిక పెళ్లి తర్వాత సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని తెలుస్తుంది.

ముద్దుల చెల్లెలు కొడుకు కావడంతో చిరంజీవి అన్నీ దగ్గరుండి మేనల్లుడి పెళ్లి పనులు చేస్తారని తెలుస్తుంది. ఇఫ్పటికే సాయి పెళ్లి కోసం ఓ మంచి తేదీని కూడా ఈయన ఫిక్స్ చేసారని మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిహారిక పెళ్లి తర్వాత సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని తెలుస్తుంది.

సాయిధ‌ర‌మ్ తేజ్ ఏంటి.. ప్రేమ‌పురాణం ఏంటి అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఆయ‌న ట్విట్ట‌ర్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ఈయ‌న చేసిన ప‌నేంటో.. ఆయ‌న చేస్తున్న ప‌బ్లిసిటీ ఏంటో..? తాజాగా ఈయ‌న ట్వీట్ చేసిన ఓ పోస్ట్ బాగా వైర‌ల్ అవుతుంది. ఎవ‌ర్ని ఉద్దేశ్యించి ఈ పోస్ట్ చేసాడో తెలియ‌దు కానీ సాయి చేసిన పోస్ట్ మాత్రం అభిమానుల‌ను బాగా న‌వ్విస్తుంది.

ఇంకా చదవండి ...

సాయిధ‌ర‌మ్ తేజ్ ఏంటి.. ప్రేమ‌పురాణం ఏంటి అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఆయ‌న ట్విట్ట‌ర్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ఈయ‌న చేసిన ప‌నేంటో.. ఆయ‌న చేస్తున్న ప‌బ్లిసిటీ ఏంటో..? తాజాగా ఈయ‌న ట్వీట్ చేసిన ఓ పోస్ట్ బాగా వైర‌ల్ అవుతుంది. ఎవ‌ర్ని ఉద్దేశ్యించి ఈ పోస్ట్ చేసాడో తెలియ‌దు కానీ సాయి చేసిన పోస్ట్ మాత్రం అభిమానుల‌ను బాగా న‌వ్విస్తుంది. తాడి మ‌ట్ట‌య్య ఔట్ అంటూ ఈయ‌న ఓ ఫ‌న్నీ ఛాట్ ఒక‌టి షేర్ చేసాడు సాయి. ఇది ఎవ‌రిది అనేది మాత్రం స‌స్పెన్స్.

బ‌య‌టి నుంచి వ‌చ్చింది పోస్ట్ చేసాడా.. లేదంటే త‌న స‌ర్కిల్లోనే ఎవ‌రైనా ఇలా ప్రేమ‌లో ప‌డి ఛాట్ చేసుకుంటున్నారా అనేది తెలియ‌దు కానీ ఈ ఛాట్ మాత్రం ఇప్పుడు సంచ‌ల‌నం అవుతుంది. చూసిన వాళ్లు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలాంటి ప‌నులు కూడా చేస్తున్నాడా అంటూ న‌వ్వుకుంటున్నారు. దానికి ఫ్రీ ప‌బ్లిసిటీ ఇస్తూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయిపోయాడు మెగా మేన‌ల్లుడు.

Supreme Hero Sai Dharam Tej Funny Tweet goes viral in Social Media kp.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఏంటి.. ప్రేమ‌పురాణం ఏంటి అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఆయ‌న ట్విట్ట‌ర్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. ఈయ‌న చేసిన ప‌నేంటో.. ఆయ‌న చేస్తున్న ప‌బ్లిసిటీ ఏంటో..? తాజాగా ఈయ‌న ట్వీట్ చేసిన ఓ పోస్ట్ బాగా వైర‌ల్ అవుతుంది. ఎవ‌ర్ని ఉద్దేశ్యించి ఈ పోస్ట్ చేసాడో తెలియ‌దు కానీ సాయి చేసిన పోస్ట్ మాత్రం అభిమానుల‌ను బాగా న‌వ్విస్తుంది. sai dharam tej,sai dharam tej funny tweet,sai dharam tej twitter,sai dharam tej movies,sai dharam tej chitralahari,sai dharam tej chitralahari photos,sai dharam tej tweet,telugu cinema,సాయిధరమ్ తేజ్,సాయిధరమ్ తేజ్ ట్విట్టర్,సాయిధరమ్ తేజ్ ఫన్నీ ట్వీట్,సాయిధరమ్ తేజ్ చిత్రలహరి,తెలుగు సినిమా
చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

ఇక ఇదిలా ఉంటే ఈయ‌న ప్ర‌స్తుతం ‘చిత్ర‌ల‌హ‌రి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ల‌తో జోడీ క‌ట్టాడు సాయి. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్రిల్ 12న విడుద‌ల కానుంది. మొత్తానికి ఏదేమైనా సినిమాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఫ‌న్నీ ట్వీట్ల‌తో కూడా న‌వ్విస్తుంటాడు సాయిధ‌ర‌మ్ తేజ్.

బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ హాట్ ఫోటోషూట్..

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, Twitter

ఉత్తమ కథలు