కాంగ్రెస్‌కు సుప్రీం కోర్ట్ షాక్.. ప్రధాని మోదీ బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్..

సినిమాల్లో కూడా ప్రస్తుతం రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ నాయకుల బయోపిక్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్, ఎన్టీఆర్, కేసీఆర్ బయోపిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రధాని మోదీ బయోపిక్ కూడా వస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 9, 2019, 4:04 PM IST
కాంగ్రెస్‌కు సుప్రీం కోర్ట్ షాక్.. ప్రధాని మోదీ బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్..
‘పీఎం నరేంద్రమోదీ’
  • Share this:
సినిమాల్లో కూడా ప్రస్తుతం రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ నాయకుల బయోపిక్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్, ఎన్టీఆర్, కేసీఆర్ బయోపిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రధాని మోదీ బయోపిక్ కూడా వస్తుంది. ఈ చిత్ర విడుదల ఆపాలంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్ సుప్రీం తిరస్కరించింది. ఎన్నికల ముందు ఇలాంటి బయోపిక్‌ విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం పడుతుందని భావించిన కాంగ్రెస్.. ఈ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదంటూ పిటిషన్ దాఖలు చేసారు. అయితే దీన్ని స్వీకరించిన సుప్రీం ఇప్పుడు పిటిషన్ తిరస్కరించింది. ఈ సినిమా ఇంకా సెన్సార్ పూర్తి చేసుకోలేదు.. అంటే ఎలా ఉందో ఎవరికీ తెలియదు.

Supreme Court dismisses the pitition of stay on PM modi biopic filed by Congress Party pk.. సినిమాల్లో కూడా ప్రస్తుతం రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ నాయకుల బయోపిక్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్, ఎన్టీఆర్, కేసీఆర్ బయోపిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రధాని మోదీ బయోపిక్ కూడా వస్తుంది. narendra modi biopic stay,supreme court narendra modi release,narendra modi,narendra modi movie,narendra modi biopic,pm narendra modi movie,narendra modi movie postpone,narendra modi elections 2019,narendra modi supreme court stay,narendra modi movie supreme court pitition,hindi cinema,vivek oberoi narendra modi biopic,నరేంద్ర మోడీ బయోపిక్ వాయిదా,సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు,నరేంద్ర మోడీ బయోపిక్ విడుదల,వివేక్ ఒబేరాయ్ నరేంద్ర మోడీ,హిందీ సినిమా
డిఫరెంట్ గెటప్స్‌లో పీఎం మోడీగా వివేక్ ఓబరాయ్

అంటే సినిమాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకే సినిమా విడుదల ఆపడం కానీ.. వాయిదా వేయడం కానీ చేయలేం అంటూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ చూసుకుంటుందని తెలిపింది. మేరీ కోమ్ ఫేమ్ ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఇందులో మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Supreme Court dismisses the pitition of stay on PM modi biopic filed by Congress Party pk.. సినిమాల్లో కూడా ప్రస్తుతం రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడే రాజకీయ నాయకుల బయోపిక్స్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్, ఎన్టీఆర్, కేసీఆర్ బయోపిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్రధాని మోదీ బయోపిక్ కూడా వస్తుంది. narendra modi biopic stay,supreme court narendra modi release,narendra modi,narendra modi movie,narendra modi biopic,pm narendra modi movie,narendra modi movie postpone,narendra modi elections 2019,narendra modi supreme court stay,narendra modi movie supreme court pitition,hindi cinema,vivek oberoi narendra modi biopic,నరేంద్ర మోడీ బయోపిక్ వాయిదా,సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు,నరేంద్ర మోడీ బయోపిక్ విడుదల,వివేక్ ఒబేరాయ్ నరేంద్ర మోడీ,హిందీ సినిమా
వెండితెరపై పొలిటికల్ బయోపిక్స్

మోదీ బాల్యం నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ సేవలు మొదలుకొని ఆయన గుజరాత్‌ సీఎం అయ్యే వరకు.. ఆ తర్వాత దేశ ప్రధానిగా మారే వరకు ఆయన జీవితాన్ని ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు ఒమంగ్ కుమార్. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ధీమాగా చెబుతున్నాడు. అయితే ఎన్నికలపై ప్రభావం చూపించే ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ కోరినప్పటికీ అలాంటిదేం లేదని సుప్రీం తేల్చేసింది. దాంతో సినిమాకు సెన్సార్‌ పూర్తైతే అనుకున్నట్లుగానే ఎప్రిల్ 11న విడుదల కానుంది మోదీ బయోపిక్. ముందు ఎప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు.
First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading