‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి.. అక్కడికి వెళ్లిపోయిన రజినీకాంత్..

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమాలతో పాటు దైవచింతన కూడా ఎక్కువే. తనకు కావాల్సినంత భక్తి ఉంది. అది చూపిస్తుంటాడు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు బాబా దర్శనానికి వెళ్తుంటాడు సూపర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 8:56 PM IST
‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి.. అక్కడికి వెళ్లిపోయిన రజినీకాంత్..
రజినీకాంత్ హిమాలయాస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 8:56 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమాలతో పాటు దైవచింతన కూడా ఎక్కువే. తనకు కావాల్సినంత భక్తి ఉంది. అది చూపిస్తుంటాడు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు బాబా దర్శనానికి వెళ్తుంటాడు సూపర్ స్టార్. ఇక దాంతో పాటు హిమాలయాలకు వెళ్లడం.. అక్కడే కొన్ని రోజులు ఉండి సేద తీరడం అనేది రజినీకి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. కొన్నేళ్లుగా ఆయన హిమాలయాల బాట పడుతూనే ఉన్నాడు. తన ప్రతీ సినిమా పూర్తైన వెంటనే వెళ్లి బాబా దర్శనం చేసుకోవడం ఆయనకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో హిమాలయాలకు వెళ్లిపోయాడు సూపర్ స్టార్.
Superstar Rajinikanth went to Himalayas again and will finish dubbing for Darbar movie when he returns pk సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమాలతో పాటు దైవచింతన కూడా ఎక్కువే. తనకు కావాల్సినంత భక్తి ఉంది. అది చూపిస్తుంటాడు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు బాబా దర్శనానికి వెళ్తుంటాడు సూపర్ స్టార్. tamil super star rajinikanth again went to himalay as due to devotional tour,rajinikanth in himalayas,rajinikanth,himalayas,rajinikanth himalayas,superstar rajinikanth,rajinikanth himalayas trip,rajinikanth meditation himalayas,rajnikanth at himalayas,rajinikanth movies,rajinikanth political entry,rajinikanth in himalayas video hd,rajinikanth in himalayas very rare,super star rajinikanth,himalaya,rajinikanth speech,rajinikanth meditation,rajini himalayas trip,rajini leaves for himalayas,rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,రజినీకాంత్ హిమాలయ,హిమాలయలకు రజినీకాంత్,హిమాలయ పర్వతాలకు,హిమాలయలకు రజినీకాంత్,
రజినీకాంత్ హిమాలయాస్

ఇక కొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాడు ఈయన. ప్రతీ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఉత్తరాఖండ్ వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు ఉండి.. ధ్యానంలోకి వెళ్లడం అనేది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఇప్పుడు కూడా ఇదే కొనసాగించాడు ఆయన. చెన్నై నుంచి డెహ్రాడూన్‌కి విమానంలో వెళ్ళి.. అక్కడ్నుంచి కారులో పర్యటిస్తూ కేదార్‌నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.

Superstar Rajinikanth went to Himalayas again and will finish dubbing for Darbar movie when he returns pk సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమాలతో పాటు దైవచింతన కూడా ఎక్కువే. తనకు కావాల్సినంత భక్తి ఉంది. అది చూపిస్తుంటాడు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు బాబా దర్శనానికి వెళ్తుంటాడు సూపర్ స్టార్. tamil super star rajinikanth again went to himalay as due to devotional tour,rajinikanth in himalayas,rajinikanth,himalayas,rajinikanth himalayas,superstar rajinikanth,rajinikanth himalayas trip,rajinikanth meditation himalayas,rajnikanth at himalayas,rajinikanth movies,rajinikanth political entry,rajinikanth in himalayas video hd,rajinikanth in himalayas very rare,super star rajinikanth,himalaya,rajinikanth speech,rajinikanth meditation,rajini himalayas trip,rajini leaves for himalayas,rajinikanth siruthai siva movie,rajinikanth siva sun pictures movie,rajinikanth twitter,rajinikanth politics,rajinikanth Rajini Makkal Mandram party,rajinikanth 2019 Lok Sabha elections,Rajini Makkal Mandram party,Rajini Makkal Mandram flag,Rajini Makkal Mandram won’t contest 2019 Lok Sabha elections,rajinikanth bjp,rajinikanth warning to bjp,rajinikanth political party,rajinikanth political party name,rajinikanth political party name and logo,rajinikanth political news,rajinikanth political news,rajinikanth new movie,rajinikanth ar murugadoss,telugu cinema,tamil cinema,రజినీకాంత్ రాజకీయాలు,లోక్ సభ 2019 ఎన్నికలకు దూరంగా రజినీకాంత్,రజినీకాంత్ 2019 లోక్ సభ ఎలక్షన్స్,రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్న రజినీ,రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్,తెలుగు సినిమా,తమిళ సినిమా,రజినీకాంత్,రజినీకాంత్ హిమాలయ,హిమాలయలకు రజినీకాంత్,హిమాలయ పర్వతాలకు,హిమాలయలకు రజినీకాంత్,
రజినీకాంత్ హిమాలయాస్

ఈయన అక్కడ బాబా గుహలో ధ్యానం చేయడం కూడా ఆనవాయితీనే. అక్కడ బాబాను రజినీ ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటాడు. ఇవన్నీ ముగిసిన తర్వాత రజనీకాంత్ చెన్నైకి వస్తాడని తెలుస్తుంది. వచ్చిన వెంటనే దర్బార్ సినిమా డబ్బింగ్ పూర్తి చేసి సిరుత్తై శివ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అన్నట్లు ఆ మధ్య అక్కడున్న సాధువుల కోసం రజినీ స్వయంగా కొన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...